మొదటి భాగం http://vasavya.blogspot.com/2009/07/1.html
చెరకుడు రోగాల కారణాలు, వాటి చికిత్స విషయంలో పరిశోధనా ఫలితాల నుండి విడివడి, పదార్థానికి సంబంధంలేని చికిత్సలను అంగీకరించడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి? దీనికి కారణం.. మనకు స్మృతుల్లోనూ, పురాణాల్లోనూ దొరుకుతుంది. వృత్తిదారులను, పురాణ రచయితల వైద్యులకు శస్త్రచికిత్సా నిపుణులను తీవ్రంగా నిరసించడమే కాదు. వారికి సంఘ బహిష్కరణ కూడా విధించారు. ఈ సందర్బంలో కింది ప్రకటనలను పరిశీలించాలి. వృత్తిదారుల్లో అగ్రేశరులైన మనువు వైద్యుని గూర్చి ఏమంటారో చదవండి. ''వైద్యునికి ఇచ్చిన ఆహారం, వైద్యుని నుండి తీసుకున్న ఆహారం చీములాగా అసహ్యామైనది. అది రక్తంలాంటిది. అంటాడు మనువు (మనుస్మృతి 214 పేజీ). అంతేకాదు...''శూద్రులు, చర్మకారులు, దొంగలు, నేరస్థులు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారిణులు, శీలం లేని స్త్రీలు - వీరు అపవిత్రులు. వీరు ఏ మత కర్మల్లోనూ.. చివరకు అంత్యక్రియల్లోనూ పాల్గొనకూడదు (మనుస్మృతి 215వ పేజీ). అంటే వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు ఎవరితో పోల్చదగ్గ వ్యక్తులు? దొంగలు, నేరస్తులతో సమానులని మనువు సెలవిచ్చి వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించాడు.
'మైత్రేయ ఉపనిషత్తు' పేర్కొన్న ధర్మ భ్రష్టుల జాబితాలో చేతిపనుల మీద జీవించేవారు, తిరుగుబోతులు, శూద్రులై కూడా చదువుకున్నవారు, నటులు, వ్యాధి నయం చేసేవారు ఉన్నారు.
ఇతర ఉపనిషత్తులు, మహాభారతం కూడా పై జాబితాను అంగీకరించాయి.
ఇంతకీ వైద్యులపై స్మృతికారులకు ఎందుకు ఇంత ద్వేషం? వ్యాధులతో గల కారణాల్ని పైన వివరించినవిధంగా పేర్కొనడమే. ''పూర్వ జన్మార్జితం పాపం.. వ్యాధిరూపేణ జాయితే'' (పూర్వ జన్మనలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులకు కారణాలవుతాయి. కానీ చెరకుడు వ్యాధికి కారణం పదార్థాలలోనే ఉందని, చికిత్స కూడా పదార్థాలపైనే ఆధారపడాలని చెప్పాడు. మరి స్మృతికారులకు కోపం రాదా? అందుకే వారు వైద్యులను దొంగలను, నేరస్థులతో సమానం చేసి, వారిని సంఘ బహిష్కరణ చేశారు. చివరకు, చెరకుడు నుండి సామాన్యుని వైద్యుని వరకూ గత జన్మలోని పాపలే రోగాలకు కారణం అని అంగీకరించిన తర్వాత మాత్రమే వైద్యుల చికిత్సకు అంగీకరించారు.
(మిగతా తదుపరి టపాలో )
>>>>>
రిప్లయితొలగించండిఅంతేకాదు...''శూద్రులు, చర్మకారులు, దొంగలు, నేరస్థులు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారిణులు, శీలం లేని స్త్రీలు - వీరు అపవిత్రులు. వీరు ఏ మత కర్మల్లోనూ.. చివరకు అంత్యక్రియల్లోనూ పాల్గొనకూడదు (మనుస్మృతి 215వ పేజీ).
>>>>>
మూఢ నమ్మకాల గురించి వీరేశలింగం గారు వ్రాసిన పుస్తకం ఒకటి చదువాను. అందులో వీరేశలింగం గారు రాజమండ్రిలో వేశ్యావృత్తి నిర్మూలనకి తాను చేసిన కృషి గురించి కూడా వ్రాసారు. వ్యభిచారం హిందూ మతం ప్రకారం నిషిద్ధమైతే రాజమండ్రి పట్టణం నడిబొడ్డున బోగం వీధులని ఎలా ఉండనిచ్చారు?
మూడో భాగం ఎప్పుడు? ఎదురు చూస్తున్నాను.
రిప్లయితొలగించండిWhy are you wasting others time by writing lot of crap. I came to read your blog thinking that you wrote some thing intresting. Is there any take away from this Tapaa? Nothing. visit naa prapamcham,parnasaala blogs they already covered these topics. If you want more crap read kancha ialayya's books. You love him. Being a engineer how can you write this kind of crap. Generally people who wrote these kind of books to bargain good deal from govt. To promotions (like Vice Chancellor or Professor). This is open secreat in hyderabad unversities(OU). It seems you do not belongs to that category. I am wondering what motivated you to write this crap.
రిప్లయితొలగించండియూనివర్శిటీల సంగతి నీకు తెలిసినట్టు లేదు. సనాతన ధర్మం పేరుతో స్త్రీవాద వ్యతిరేక రచనలు వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు లాంటి వాళ్ళని ఆంధ్రా యూనివర్శిటీ వాళ్ళు గతంలో పొగిడేవాళ్ళు. వీళ్ళు కంచ ఐలయ్యని ఎంత వరకు అర్థం చేసుకోగలరు? హైదరాబాద్ యూనివర్శిటీ వాళ్ళైనా కంచ ఐలయ్యని అర్థం చేసుకుంటారనుకోను. మన యూనివర్శిటీలలో అంత అభ్యుదయవాదం ఉంటే జ్యోతిష్యం, వాస్తు కోర్సుల విషయంలో హైకోర్టుకి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు?
రిప్లయితొలగించండిముందు నిన్ను, ఇన్నయ్య గారినిని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ తరవాత మిగిలిన వారిని అడుగుదురుగాని. మీ దగ్గర ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం లేదు గానీ పనికిమాలిన కబుర్లకి మాత్రం రెడీ.
రిప్లయితొలగించండినీకింకా 4 రోజులు టైం ఉంది.
బాబు Rowdy గారు,
రిప్లయితొలగించండిమీరు అంత క్లిస్టమైన ప్రశ్నలు ఏమి అడిగారు బాబు నన్ను, నాకు 'నాలుగూ రోజులే సమయం ఇచ్చారు.
Vasavya garu,
రిప్లయితొలగించండిI apologize for the miscommunication. That message was for Praveen,
I have had long drawn arguments with those two people and I am asking that gang for the answers. Not you.
రిప్లయితొలగించండిAnd about the 4 day thing .. Praveen will prove that I and the other blogger "Ekalimgam" are the same person before Friday.
రిప్లయితొలగించండిOtherwise he will take Sanyaas and quit the Blogs permanently.
వైజాగ్ రమ్మంటే టికెట్లు పంపమని కబుర్లు. నీతో ఆర్గ్యుమెంట్స్ చెయ్యడం కంటే తిని తొంగోవడం మేలు.
రిప్లయితొలగించండివైజాగ్ రమ్మంటే టికెట్లు పంపమని కబుర్లు. నీతో ఆర్గ్యుమెంట్స్ చెయ్యడం కంటే తిని తొంగోవడం మేలు
రిప్లయితొలగించండి________________________________________________
హీ హీ హీ! - వాదించడం దండగ అని నువ్వు నన్నోదిలేశావు.జనాలంతా నీతో వాదించడం దండగ అని అచ్చోసిన ఆంబోతులా నిన్నొదిలేశారు! లేకపోతే నీ పనికిమాలిన శాల్తీల మీటింగ్ కీ వైజాగ్ రావాలా?
చెప్పాను కదా నేను నీకన్న పెద్ద వెధవనని! సరే గానీ నీకు నాలుగు రోజులే టైం ఉంది.
ధూం కూడా నువ్వే, కాగడా కూడా నువ్వే అంటాను. ఏమిటట? అనవసరంగా నా టైమ్ వేస్ట్ చెయ్యకు.
రిప్లయితొలగించండిLOL .. nuvvu neeko Time, adi waste koodaanu LOL
రిప్లయితొలగించండి... but u did accept the challenge!
4 more days
ధూం, కాగడా కూడా నువ్వు & నీ కంపెనీ అని నేను నమ్ముతున్నాను. I won't go any where even after four days.
రిప్లయితొలగించండిమతం అనేది ఎయిడ్స్ వ్యాధి లాంటిది. ఈ టాపిక్ చదవండి. http://www5.mlmedia.net.in/2009/08/blog-post_03.html
రిప్లయితొలగించండిDude, You accepted the challenge that you will quit the blogs if you fail to prove I am Ekalingam.
రిప్లయితొలగించండిI dont want you to go after 4 days because, if you quit, it will prove that the communists are honest people - which in fact is false. If you stay back even if you losr the challenge then the world will know what kind of dishonest creatures the communists are!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసూడో సెక్యులర్ దేశంలో ముస్లింలకి బ్లాస్ఫెమస్ అనిపించే జైలాండ్స్ పోస్టెన్ కార్టూన్లలో ఒక దాన్ని బ్లాగ్ లో వేశాను. మేమేమీ కేవలం హిందూ మతాన్ని వ్యతిరేకించడం లేదనడానికి ఆ ఉదాహరణ చాలదా?
రిప్లయితొలగించండిDont divert the topic!
రిప్లయితొలగించండిI dont want you to go after 4 days because, if you quit, it will prove that the communists are honest people - which in fact is false. If you stay back even if you lose the challenge then the world will know what kind of dishonest creatures the communists are :))
You are not priveleged to question the honesty of the great fan of Stalin, Mao, Ho Chi Minh and Kim Il Sung. Whatever you think about me, I don't care.
రిప్లయితొలగించండిYou and Honest? Bullcrap .. You are a #1 cheat like any other communist :))
రిప్లయితొలగించండిYour running away from the challenge like a shameless coward shows how honest you are ...
When I asked "What if you go back on challenge", the response was ""అది నీలాంటి సన్నాసులు చేస్తారు"
రిప్లయితొలగించండిఇప్పుడు అర్ధమయ్యిందా అసలు సిసలైన సన్నాసి ఎవరో? :))
Vasvya, Are you busy with your works? I am awaiting for part 3.
రిప్లయితొలగించండి