వీలుంటే నా నాలుగు లంకెలు ...

23, జులై 2009, గురువారం

విజ్ఞానశాస్త్రంపై మతదాడి-1


ప్రాచీనకాలంలోనే భారతదేశం విజ్ఞానశాస్త్రానికి నిలయమైంది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికి అనేక మహత్తర పరిశోధనా ఫలితాలను అందించారు. శాస్త్రాలకే మూలశాస్త్రంగా ఉన్న గణితశాస్త్రంలో 'సున్నా'ను అందించిన ఘనత మనవారిదే. అన్ని ఆకుల ఔషధ గుణాలను ఔపోశనపట్టిన చెరకుడు మన ప్రాచీన వైద్యశిఖామణి. భూమి - చంద్రుల వ్యాసార్థలను, గ్రహాల చలనాల ద్వారా వచ్చే గ్రహణాలను లెక్కించిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మనవారే. విజ్ఞానశాస్త్ర పరిశోధనల కారణంగా మన భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. వారందరూ భారతీయ శాస్త్రవేత్తలను ఆచార్యులుగా అంగీకరించారు. అదే సమయంలో మతనాయకులు దురదృష్టవశాత్తుగా ఆ శాస్త్రవేత్తలపై తీవ్ర దాడి చేసి, వారి నోటితోనే 'విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితాల'కంటే మతనాయకుల 'ప్రవచనాలు' సరైనవని చెప్పించారు. దీన్ని ధృవపరచుకోడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఆచార్య చెరకుడు వైద్య శాస్త్రంలో నిష్ణాతుడు. ఈయన 'చెరకు సంహిత' అనే వైద్య శాస్త్ర మహాగ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం ప్రథమ భాగంలోనే ఇలా అంటాడు. 'శరీర ధర్మాలను మాత్రమే కాక, ప్రతిభ, తెలివితేటలు కూడా ఆహారం నుంచే వస్తాయి (చెరకు సంహిత 80వ పేజీ). ఇంకొంచెం ముందుకు వెళ్లి వైద్యశాస్త్రం యొక్క ప్రాధాన్యతలను ఇలా వివరిస్తాడు. ''పదార్థానికి సంబంధించిన వివిధ రకాల జ్ఞానం మాత్రమే వైద్యశాస్త్రానికి అవసరం. చికిత్సా విధానంలో పదార్థాన్ని దాటిపోవడాన్ని ఊహించలేం'' (చెరకు సంహిత 174వ పేజీ). వివిధ రోగాల చికిత్సకు ఏఏ పదార్థాలు వాడాలో గ్రంథంలో వివరించారు. ఉదాహరణకు వివిధ రోగాలకు, ఆవుకు సంబంధించిన పదార్థాలు ఎలా వాడాలో వివరించారు. ''గోమాంసంతో తయారుచేసిన పులుసును వరుస తప్పి వచ్చే జ్వరానికి, క్షయకు, నీరసానికి మందుగా ఉపయోగించాలి. ఆవు కొవ్వును బలహీనతకు, కీళ్లవాతానికి మందుగా వాడాలి. ఆవు మాంసాన్ని పొగవేస్తే శ్వాసకోశ వ్యాధులు, ఆవు కొమ్ముల్ని కాల్చి, ఆ గాలిని పీలిస్తే కఫ రోగాలు పోతాయి'' అని తెలిపారు (పై గ్రంథం 186-187 పేజీలు). చికిత్సా విధానానికి పదార్థానికి గల సంబంధాన్ని గూర్చి ప్రథమంలోనే ఇంతగా వివరించిన ఆ మహా వైద్యులు ఆ తర్వాత భాగంలో రోగాలకు అధిభౌతిక కారణాలు ఉంటాయని, వాటి చికిత్సకు పదార్థం అవసరం లేదని అంటాడు. ఉదా: ''కుష్టు రోగానికి కారణాలు ఏమిటి?'' అని ప్రశ్నించి... ''దైవ ద్రోహం, పాపకార్యాలు చేయడం. గత జన్మలోని పాపాలు కుష్టురోగానికి కారణాలు.' అని పేర్కొంటాడు. (పై గ్రంథం 298వ పేజీ). 'దీనికి చికిత్స ఏమిటి?'' అని ప్రశ్నించి.. ''దేవతలు, దేవదూతలను సేవించి, ఈశ్వరుడు, అతని భార్య ఉమను భక్తితో పూజించడం అని సమాధానం ఇస్తాడు'' (అదే పుస్తకం 298 పేజీ). (మిగతా తదుపరి టపాలో http://vasavya.blogspot.com/2009/07/1.html )

72 కామెంట్‌లు:

  1. >>>>>
    కుష్టు రోగానికి కారణాలు ఏమిటి?'' అని ప్రశ్నించి... ''దైవ ద్రోహం, పాపకార్యాలు చేయడం. గత జన్మలోని పాపాలు కుష్టురోగానికి కారణాలు.' అని పేర్కొంటాడు. (పై గ్రంథం 298వ పేజీ).
    >>>>>
    కుష్టు రోగానికి కారణమైన సూక్ష జీవులు సముద్ర తీర ప్రాంతాలలో, వాతావరణ తేమ ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాలలో ఉత్పత్తి అవుతాయి. Leprosy causing microbes do not develop in desert and semi-desert zones. ఎడారిలో ఉండే వాడు ఎంత దైవ పూజ చెయ్యకపోయినా అతనికి కుష్టు రాదు.

    రిప్లయితొలగించండి
  2. మన పూర్వికులకి రేడియేషన్ గురించి తెలుసంటూ వ్రాసిన IITM, చెన్నై స్టూడెంట్ ని చూసిన తరువాత మనం ఎక్కడ ఉన్నామా అని నాకు డైలెమా కలిగింది. మతం పేరు చెప్పుకుని సైన్స్ కి విరుద్ధమైన వ్రాతలు వ్రాసే టెక్నాలజీ స్టూడెంట్ లు ప్రొఫెషనల్స్ గా స్థిరపడిన తరువాత సైన్స్ విషయంలో సమాజాన్ని ఏమి ఉద్దరించగలరు?

    రిప్లయితొలగించండి
  3. >>"మన పూర్వికులకి రేడియేషన్ గురించి తెలుసంటూ వ్రాసిన IITM, చెన్నై స్టూడెంట్ ని చూసిన తరువాత మనం ఎక్కడ ఉన్నామా అని నాకు డైలెమా కలిగింది".

    హ హ హ మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నేను మాత్రం ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నాను.

    >>"మతం పేరు చెప్పుకుని సైన్స్ కి విరుద్ధమైన వ్రాతలు వ్రాసే టెక్నాలజీ స్టూడెంట్ లు ప్రొఫెషనల్స్ గా స్థిరపడిన తరువాత సైన్స్ విషయంలో సమాజాన్ని ఏమి ఉద్దరించగలరు?"

    కేవలం సైన్స్‌కు విరుద్ధమైన వ్రాతలు వ్రాసే వాణ్ణే అయితే, శాస్త్రవిజ్ఞానం బ్లాగు ఓపెన్ చేసేవాణ్ణే వాణ్ణే కాదు. ఆ పుస్తకాలను పాఠశాలలకు ఉచితంగా పంచే వాళ్ళమే కాదు.

    హిందూధర్మం విషయంలో తప్పొప్పులను సైన్సు ఇంకా పూర్తిగా నిరూపించలేదు. సైన్సు నిరూపించలేదని "సనాతన ధర్మంలో" ఉన్న అన్ని విషయాలను మూఢ నమ్మకాలనడం సమంజసం కాదు.

    రిప్లయితొలగించండి
  4. రేడియేషన్ గురించి మన పూర్వికులకి తెలుసు అంటే నమ్మడానికి మేము చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు, పంగనామాలూ పెట్టుకోలేదు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయని గ్రీస్ లో పైథాగరస్ శిష్యులు చెప్పినప్పుడు జనం నమ్మలేదు, ఇండియాలో ఆర్యభట్టు చెప్పినప్పుడు కూడా జనం నమ్మలేదు. అంత అంధకారం ఉన్న రోజుల్లో మన పూర్వికులు రేడియేషన్ గురించి ఊహించారంటే నమ్మాలా?

    రిప్లయితొలగించండి
  5. >>"ఇండియాలో ఆర్యభట్టు చెప్పినప్పుడు కూడా జనం నమ్మలేదు. అంత అంధకారం ఉన్న రోజుల్లో మన పూర్వికులు రేడియేషన్ గురించి ఊహించారంటే నమ్మాలా?"

    హ హ హ ఆర్యభట్టు మనకు పూర్వీకుడు కాడా. :) అంటే మీరు ఆర్యభట్టును పూర్వీకుల్లో కలపడం లేదా?

    రిప్లయితొలగించండి
  6. అతను పూర్వికుడే కానీ అతను గ్రహణ కారణాలని ఊహించాడని మన ఇతర పూర్వికులకి కూడా గ్రహణాలు గురించి తెలుసు అంటే ఫార్సికల్ గా ఉంటుంది. గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావం ఆహారం పై ఏ రకంగానూ పడదు. గ్రహణ సమయంలో అడవిలో ఆకులూ, అలములూ తినే జంతువులకి ఏమీ కాదు. ఎందుకంటే మొక్కలూ, మానుల పై ఇన్ఫ్రారెడ్ కిరణాల ప్రభావం ఏమీ ఉండదు. గామా కిరణాలూ కిరణాల వల్ల టెంపరేచర్ పెరుగుతుంది కానీ వాటి వల్ల పెద్ద నష్టం జరగదు. అల్ట్రావయలెట్, ఇతర కిరణాలు పడిన ఆహారం తిన్నా ఏమీ కాదు. మన పూర్వికులకి (ప్రాచీన సైంటిస్టులకి కూడా) రేడియేషన్ గురించి తెలుసు అంటే సైన్స్ గురించి తెలిసినవాళ్ళెవరూ నమ్మరు.

    రిప్లయితొలగించండి
  7. రేడియేషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రేడియేషన్ అంతే కాంతి అని చెప్పొచ్చు. Infrared rays are not visible light but they can be detected through experiments. Ultra-violet rays are visible to some species of animals but not to human beings. The extent of visible light is less in sunrays but the high intensity of invisible rays such as infrared and ultraviolet rays can cause damage to eyes. High intensity of ultraviolet rays can even cause skin cancer. There is a lot to study about light that you can find in reference books.

    రిప్లయితొలగించండి
  8. could you please give me some reference which speaks about electro magnetic spectrum, and sun radiation at the times of total solar eclipse? How do we measure radiation,I mean Spectral emittance from earth and Sky emissivity and emittance for clear and cloudy sky at the times of eclipse?

    రిప్లయితొలగించండి
  9. మళ్ళీ యాకోవ్ పెరెల్మాన్ లాంటి వాళ్ళు వ్రాసిన పుస్తకాలు తిరగెయ్యాలి. పుస్తకాలు చదివితేగానీ ఈ విషయాలు డీటెయిల్ గా గుర్తు రావు.

    రిప్లయితొలగించండి
  10. యాకోవ్ పెరెల్మాన్ గారు సాధారణ నిత్యజీవిత భౌతిక శాస్త్ర రచనలు చేసారని తెలుసుకానీ , ఇలాంటివి వ్రాసారని తెలియదు. దయచేసి లింకు ఏమైనా ఇవ్వగలరా? లేక ఒక్కసారి అవి చదివి మాకోసం పైన నాకున్న ప్రశ్నలు తీరుస్తారా?

    రిప్లయితొలగించండి
  11. నా దగ్గర ఉన్న పాత పుస్తకాలు చదివాను. అతని భౌతిక శాస్త్ర రచనలలో కూడా ఖగోళ శాస్త్రం గురించి వ్రాసారు. లైట్ ట్రాన్సిమిషన్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రం కూడా అవసరమే కదా.

    రిప్లయితొలగించండి
  12. ఈ మధ్య కథలు వ్రాయాలనిపించి సైన్స్ పుస్తకాలు చదవడం తగ్గించాను. రెండు రోజులు నేను బ్లాగుల్లో కామెంట్లు తగ్గించడం చూసి ఈ రోజు ఉదయం ఒక బ్లాగర్ నేను ఎక్కడో దాక్కున్నాననుకున్నాడు. ఆ టైమ్ లో నేను ఈ కథ వ్రాస్తున్నాను http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/vairaagyam.html ఒక వైపు కథలు వ్రాస్తూనే సైన్స్ గురించి నాకు తెలిసినవి చెప్పడానికి సాధ్యమైనంత టైమ్ కేటాయిస్తాను. నేను కంప్యూటర్ హార్డ్ వేర్ & నెట్వర్కింగ్ నేర్చుకునేటప్పుడు కూడా భౌతిక శాస్త్ర విషయాలు చదివాను.

    రిప్లయితొలగించండి
  13. బాబూ ప్రవీణ్ కథలు వ్రాస్తే భౌతికశాస్త్రం చదివకూడదని ఎక్కడైనా వుందా? నాయనా ప్రవీణ్ నీకు ఇన్ని విద్యలున్నాయని నాకు తెలియదే ! థూ నీ యయ్య, దాన్ని కథ అంటారట్రా?

    రిప్లయితొలగించండి
  14. >>"అతను పూర్వికుడే కానీ అతను గ్రహణ కారణాలని ఊహించాడని మన ఇతర పూర్వికులకి కూడా గ్రహణాలు గురించి తెలుసు అంటే ఫార్సికల్ గా ఉంటుంది."

    అంటే! అతను గ్రహణాల గురించి తెలుసుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఆ సమాచారాన్ని తనవద్దే దాచుకున్నాడని మీ అభిప్రాయమా? LOL :) Too much comedy.

    మరి మీకు గ్రహణాల గురించి ఎలా తెలిసింది? ఎవరో శాస్త్రజ్ఞలు వాటి గురించి పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని పుస్తకాల్లో రాస్తే, వాటిని చదివితేనే కదా మీకు తెలిసింది. అంతేకాని! మీకై మీరు పరిశోధనలు చేసి కనుగొన్నారా? అలాంటప్పుడు ఆర్యభట్టని వదిలేస్తే, మీకు ఇతర పూర్వీకులకు తేడా ఏమి?

    రిప్లయితొలగించండి
  15. భాస్కర రామి రెడ్డి గారు.. మీరు ఇప్పటివరకు చదివిన వాటిల్లొ అత్యుత్తమ చెత్త కథ (సారి.. మాటర్) ఇదే అనుకుంటున్నారా.. ఇది కూడా చదివి తరించండి.

    http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/cherasaala.html

    గమనిక: మీరు జీవితం మీద విరక్తి పుట్టి ఎటొ వెల్లిపొతె నాదెమి బాద్యత లెదు.

    రిప్లయితొలగించండి
  16. భాస్కర్ రామిరెడ్డి గారు, :)

    మంచు పల్లకీ గారు, ఒక చెత్త కథ చదవడానికే నానా తంటాలు పడితే, మీరు మరో చెత్త కథ చదవమంటారా? హన్నా! మీ మీద కేసేస్తా?

    రిప్లయితొలగించండి
  17. http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/cherasaala.html


    దీన్ని కూడా కధ అంటారా? ఈ కధ చదివిన ఎవరికైనా ఫస్ట్ వచ్చే ఫీలింగ్..this guy is sick...

    రిప్లయితొలగించండి
  18. అజ్ఞాత7/24/2009 12:00:00 AM

    That sickness is bequeathed to him from a sucker called Chalam *in his juvenile moments*.

    At least Marthanda uses direct languages to regurgitate what he had learned from Chalam and co., There are many around us who use flowery language to convey the exact meaning.

    రిప్లయితొలగించండి
  19. My fav. basic physics books used to "Sears & Zeemansky" and "Resnick and Halliday" - who is this Yakov guy?

    రిప్లయితొలగించండి
  20. @Malak, "Sears & Zeemansky" and "Resnick and Halliday" are for the ppl who wanted to be engineers, but not for scientists like Praveen Sarma. Scientists use only Russian translated telugu books like Yakov.. Infact I read it in +2 :)

    రిప్లయితొలగించండి
  21. Based on the Physics I know, Radiation refers to the process that has the energy travel through a medium. Light may be transmitted thorugh radiation but it is wrong to say Light is Radiation. Unless some Hari guy comes back saying that I dont understand Physics lol :))

    రిప్లయితొలగించండి
  22. నాకు +2 లో Resnick & Halliday అర్థం చేసుకొనే తెలివే వుంటే నేనుకూడా ఏ ఇంజనీర్నో అయి వుండేవాడిని :)

    you are wrong Malak, praveen says Radiation is light.

    రిప్లయితొలగించండి
  23. గ్రహణ సమయంలో భోజనాలు చెయ్యకూడదని కొందరు బ్లాగర్లు కబుర్లు చెప్పారు కదా. ఆహారం మీద ఏ రకం రేడియేషన్ పడినా ఏమీ కాదు. అల్ట్రావయొలెట్ కిరణాలూ, గామా కిరణాలూ పడితే (with adequate intensity) వాటి టెంపరేచర్ పెరుగుతుంది. గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావం మాత్రం ఆహారం పై ఉండదు. అయినా గ్రహణ సమయంలో భోజనం చెయ్యకూడదు అనీ, రేడియేషన్ వల్లే భోజనం చెయ్యకూడదని రేడియేషన్ గురించి తెలియని మన పూర్వికులు చెప్పారనీ అంటే జనం చెవుల్లో పువ్వులు ఉన్నాయి అనుకున్నట్టే.

    రిప్లయితొలగించండి
  24. మంచుపల్లకి గారూ, నమిద ఎమ్త కొపముంతె మిరు లిన్మ్కు ఇచి చదివిసారు... చూసారా కథ దెబ్బకి వచ్చిన నాలుగు ముక్కలు మర్చిపోయాను. హేంటొ జీవితమూ...

    రిప్లయితొలగించండి
  25. ప్రవీణ్...

    >>ఆహారం మీద ఏ రకం రేడియేషన్ పడినా ఏమీ కాదు...
    తెలిసే మాట్లాడుతున్నారా? రేడిఏషన్ దెబ్బకు మనుషులు కూడా చస్తారు తెలుసా?

    >>గ్రహణ సమయంలో రేడియేషన్ ప్రభావం మాత్రం ఆహారం పై ఉండదు.

    నేను మిమ్మల్ని అడిగింది అదే.. గ్రహణ సమయంలో ఎంత రేడిఏషన్ ఉంటుందని. పిచ్చి పిచ్చి మాటలు చెప్పకుండా Plz answer to the point.

    రిప్లయితొలగించండి
  26. Can somebody explain this to me?

    గ్రహణం టైంలో రేడియన్ ఎక్కువగా ఉంటుంది అని మార్తాండ తో సహా అందరూ అంటున్నట్టున్నారు. నాకు తెలిసిన ఫిసిక్స్ ప్రకారం గ్రహణం టైంలో రేడియేషన్ని పెంచే సంఘటనలేమి జరగవు. చంద్రుడూ అడ్డం రావడం వల్ల ఇంకా అది తగ్గే అవకాశాలే ఎక్కువ!

    Bhaskar, whats your take?

    రిప్లయితొలగించండి
  27. హహ్హ భాస్కర్ గారు చివరికి మీక్కూడా చిరాకు తెప్పించాడన్నమాట. మార్తాండుడు సామాన్యుడుగాదు!

    రిప్లయితొలగించండి
  28. అజ్ఞాత7/24/2009 03:07:00 AM

    "ఆహారం మీద ఏ రకం రేడియేషన్ పడినా ఏమీ కాదు" ఈ ముక్క చాలేమో, తెలివితేటలు, ఎంత ఉన్నాయో, చెప్పటానికి :))

    రిప్లయితొలగించండి
  29. మీరు చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ పాఠాలు మీకే గుర్తున్నాయో లేదో? ఇన్ఫ్రారెడ్ కిరణాలు ప్రతినిత్యం సూర్యుడు నుంచి వస్తుంటాయి. కానీ వాటి ప్రభావం ఏ సమయంలోనైనా తక్కువే. సూర్యుడిని డైరెక్ట్ గా కళ్ళతో చూడకపోతే ఇన్ఫ్రారెడ్ కిరణాల వల్ల కళ్ళు ఏ రకంగానూ పోవు. గ్రహణం సమయంలోనైనా సూర్యుని వైపు డైరెక్ట్ గా చూడకుండా బయట తిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఏమీ కాదు. ఈ విషయం తెలియకే కొంత మంది గ్రహణం టైమ్ లో బయటకి రారు.

    రిప్లయితొలగించండి
  30. ఇంతకు ముందు శ్రీపాద్ అమృత్ డాంగే అనే ఒక వైరాగి కూడా ఇలాగే వ్రాసాడు. "వేదాలలో మార్క్సిజం ఉందట!" ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యాలనే వాదన వైదికుల కాలంలో వినిపించిందా అని ఎవడైనా అడిగితే ఆ శ్రీపాదామృతం చేదు కాకరకాయ తిన్నట్టు ముఖం పెట్టగలడు. SADని విమర్శిస్తూ శివసాగర్ అనే నక్సలైట్ నాయకుడు ఒక కవిత కూడా వ్రాసాడు. మన పూర్వికులకి రేడియేషన్ గురించి తెలుసు అనే వాళ్ళు కూడా SAD గారు లాంటి వాళ్ళే.

    రిప్లయితొలగించండి
  31. ఒరే పిచ్చోడా! వేదాల కాలం లో "ప్రైవేట్ ఆస్థి" కాన్సెప్ట్ లేదు. రామచంద్రా!! అసలు నీకు ఇంటర్నెట్ ఇచ్చినోడిని...

    రిప్లయితొలగించండి
  32. వేదాల కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది. భూస్వామ్య వ్యవస్థ ప్రైవేట్ ఆస్తితో నిర్మితమైనది అని తెలియని అమాయకులు నీలాంటి వాళ్ళే ఉంటారు.

    రిప్లయితొలగించండి
  33. 1970లలో SADని విమర్శిస్తూ శివసాగర్ వ్రాసిన కవిత ఉన్న పుస్తకాన్ని ఒకసారి మీ అమెరికాకి కూడా తీసుకువచ్చి TANA మీటింగ్ లో పరిచయం చేశారు. ఆ పుస్తకం నా దగ్గర కూడా ఉంది.

    రిప్లయితొలగించండి
  34. By the way - the article has been very informative and I didnt know this angle before ..


    Now comting our Martanda guy

    "ఇన్ఫ్రారెడ్ కిరణాలు ప్రతినిత్యం సూర్యుడు నుంచి వస్తుంటాయి. కానీ వాటి ప్రభావం ఏ సమయంలోనైనా తక్కువే"

    Now you changed your stance just because I posted something LOL ...


    ఆహారం మీద ఏ రకం రేడియేషన్ పడినా ఏమీ కాదు...
    ____________________________________


    Are you sure? What is the proof?


    వేదాల కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది.
    ___________________________

    Can you prove it??

    రిప్లయితొలగించండి
  35. బియ్యాన్ని ఎండలో ఎండబెట్టి సూర్యుని రేడియేషన్ దాని మీద ఎక్కువ సేపు పడేలా చేసి వంటి తిని చూడు, ఏమీ కాదు. గ్రహణం టైమ్ లో భోజనం చెయ్యడం నేను చిన్నప్పటి నుంచీ చేస్తున్నదే. నాకు ఏమీ కాలేదే.

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. గ్రహణం టైమ్ లో భోజనం చెయ్యడం నేను చిన్నప్పటి నుంచీ చేస్తున్నదే. నాకు ఏమీ కాలేదే.
    _________________________________________________




    Do you think Sun only emits radiation? If you mean Sun's radiation then say that explicitly. రేడియేషన్ అంటే కాంతి అంటూ ఎంత పిచ్చివాగుడు వాగినా వేస్ట్.

    Radiation means "Process" ... as in Conduction, Convection and Radiation... or Radiant Energy that includes EM waves radio frequency to Gamma rays.

    Have you ever heard of the word Nuclear Radiation and Are you sure you know nothing happens when the pesticide residues on the vegetables grown in India get irradiated?

    రిప్లయితొలగించండి
  38. 26 ఏళ్ళుగా గ్రహణం టైమ్ లో భోజనం చేస్తున్న వ్యక్తికి ఏ ప్రమాదం జరగనప్పుడు గ్రహణం టైమ్ లో భోజనం చెయ్యడం వల్ల ఏదో జరుగుతుందని ఎలా చెప్పగలరు? ఇన్నయ్య గారి వయసు 50+ అనుకుంటాను. గ్రహణ సమయంలో భోజనం చెయ్యడంలో అతనికి నా కంటే ఎక్కువ ఎక్స్పీరియెన్స్ ఉండి ఉంటుంది. అతనికి కూడా ఏమీ కాలేదే.

    రిప్లయితొలగించండి
  39. ఈ బ్లాగ్లోకంలో కనీసం అయిదారుగురు నాస్తికులు ఉన్నారు. వీరు 25+ వయసు ఉన్నవాళ్ళే. ఇన్నయ్య & CB రావు గార్లు మాత్రం 50+ వయసు ఉన్నవాళ్ళు. మేమందరం గ్రహణం పూట భోజనాలు చేసేవాళ్ళమే. మేము ఇంతకాలం గ్రహణాల టైమ్ లో భోజనాలు చేసినా మాకు ఏమీ కాలేదే. మరి జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు ఏదో అవుతుందని ఎలా అనుకుంటున్నారు?

    రిప్లయితొలగించండి
  40. I am not talking about Eclipse here .. I am talking about the effect of RADIATION on food .. NOT solar radiation.

    I never said food gets poisoned during elcipse .. even I had food many times.

    The question here is about the Radiation .. talk about it!

    రిప్లయితొలగించండి
  41. అజ్ఞాత7/24/2009 06:50:00 AM

    గ్రహణం టైంలో గ్రహణం చూడకుండా, భోజనం చేస్తూ కూర్చుంటాడా ఎవడైనా. :)

    రిప్లయితొలగించండి
  42. అజ్ఞాత7/24/2009 07:13:00 AM

    ప్రవీణ్ శర్మ: పూర్వకాలంలో గ్రహణ టైంలో భోజనం చెయ్యడం ఎందుకు నిషేధించారో చెప్పగలరా? అలా నిషేధించడానికి గల కారణాలు ఏమిటో వివరించగలరా?

    ఊరికనే మూఢనమ్మకాలు అని కొట్టిపారేయకండి. ప్రతి సాంప్రదాయం వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. మూలకారణం చెప్పకుండా, మూఢ నమ్మకాలు అంటే ఒప్పుకునే వాళ్ళులేరు ఇక్కడ.

    పోని గ్రహణ టైంలో భోజనం చెయ్యడం నిషేధించడం వల్ల, వాళ్ళకేమైనా లాభముందా? ఇప్పుడున్నట్లు కార్పోరేట్ కంపెనీల్లాగా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి, సొమ్ములు రాబట్టుకునే ప్రయత్నాలు అప్పట్లో కూడా జరిగాయా?

    రిప్లయితొలగించండి
  43. అజ్ఞాత7/24/2009 07:26:00 AM

    @abv anony
    తిండిపోతులు కూడా గ్రహణం లాంటి అద్భుతాలను చూడాలని మన పెద్దలు ఇలాంటి రూల్ పెట్టారేమో......ఎవరు చూడొచ్చారు... :P

    రిప్లయితొలగించండి
  44. అజ్ఞాత7/24/2009 07:40:00 AM

    ఒరేయ్ ప్రవీణ్ నీ ఎంకమ్మ......చీ ఇలా దాపురించేవేరా మా జీవితాలకి...
    ఒరేయ్ ఒక్క ప్రశ్న అడుగుతాను సూటిగా సమాదానం చెప్పు.......మీ ఇంట్లో వాళ్ళు నిన్నొదిలేసి ఎంతకాలం అయ్యింది ?

    రిప్లయితొలగించండి
  45. Harish said...

    >>"తిండిపోతులు కూడా గ్రహణం లాంటి అద్భుతాలను చూడాలని మన పెద్దలు ఇలాంటి రూల్ పెట్టారేమో......ఎవరు చూడొచ్చారు... :P"

    హ హ హ :)

    రిప్లయితొలగించండి
  46. అజ్ఞాత7/24/2009 07:50:00 AM

    "తిండిపోతులు కూడా గ్రహణం లాంటి అద్భుతాలను చూడాలని మన పెద్దలు ఇలాంటి రూల్ పెట్టారేమో......ఎవరు చూడొచ్చారు..." భోజనం తినే తిండిపోతులకంటే, జనాల బుఱ్ఱలు తినే మూర్ఖాండలకోసమే ఈ రూల్ పెట్టారేమో అనిపిస్తుంది :))

    రిప్లయితొలగించండి
  47. సాంప్రదాయవాదులకి ఒక్క విన్నపము!
    గుండుకి మోకాలికి ముడి పెట్టడానికి ప్రయత్నించకండి. రేడియోధార్మికత, సూర్యగ్రహణం అర్దాలు తరువాత చర్చించుకుందాము. మొదటిగా, మనము నివసిస్తున్న భూమి గుండ్రంగా వుందా, లేక భూమి బల్లపరుపుగా వుండటం వల్ల చాప వలె చుట్టే అవకాశముందా? అనే విషయాని మీరు నమ్ముతున్న పుస్తకాలలొ ఒక్కసారి తిరిగి చదవండి. ఎందుకంటె, మనము నివసిస్తున్న భూమి మీదే సరైన అవగహన లేకుండ, భూమి పరిది దాటి చర్చించడం అనవసరం అనుకుంటా.
    నాకు తెలిసి, సనాతనవాద గ్రంధాలలో భూమి గుండ్రంగా వుందనిగాని, సూర్యుడిని చుట్టూ భూమి తిరుగుతుందని ఎక్కడనూ తెలుపబడలేదు(మీరు ఈవిషయంతో ఏకీభవించకపోతే, మీరు ఆధారం కోసం తెలిపే పురాతన, ధార్మిక పుస్తకాలు చదివి నా అభిప్రాయాలు మార్చుకుంటా). ఊహాతీతమైన, ౠజువులు లేనటువంటి, పరిక్షకు నిలబడని వాదాలతో, ఎంతో మంది తమ జీవితాలను శాస్త్రీయ పరిశొధనలకు అర్పించి, శస్త్ర విజ్ణానాన్ని ప్రజలికి అందుబాటులో వుంచిన సిద్దాంతాలతొ పోల్చడం అంటే, గుండుకి మోకాలికి ముడి పెట్టడమే అనడంలో తప్పులేదనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  48. ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సైంటిస్టులు ఏ విషయం కొత్తది కనిపెట్టినా అవి వేదాలలో ముందో చెప్పారంటూ ప్రకటనలు చేసేవారు. వాళ్ళని విమర్శిస్తూ ప్రకాశం జిల్లాకి చెందిన ఒక నాస్తికుడు పుస్తకం కూడా వ్రాసాడు. ఈ పుస్తకాలలో ఉన్న విషయాలు కూడా నేను బయట పెట్టగలను.

    రిప్లయితొలగించండి
  49. బ్లాగుల్లో బూతు పదాలు ఉపయోగించేవాళ్ళు "విన్నపము" లాంటి పదాలకి కరిగిపోతారా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని మన పూర్వికులకి తెలియదు. భూమి కదులుతోంది అని ఆర్యభట్టు ఊహిస్తే ఆ ఊహని బ్రహ్మగుప్తుడు నమ్మలేదు. భూమి పశ్చిమం నుంచి తూర్పుకి కదిలితే గారి తూర్పు నుంచి పశ్చిమానికి వీస్తుందనీ, తూర్పు వైపుకి ఎగిరిన పక్షులు పశ్చిమాన వాలుతాయనీ బ్రహ్మగుప్తుడు వాదించాడు. అప్పట్లో సైంటిస్టులెవరికీ న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాల గురించి తెలియవు. న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాలని ప్రతిపాదించిన తరువాతే భూము సూర్యుని చుట్టూ తిరుగుతోందని నిరూపించడం సులభమయ్యింది. అమెరికాలో అందరూ గ్రహణం పూట భోజనం చేస్తారు. అమెరికాలో పని చేసే ఆంధ్రా NRIలు గ్రహణం నాడు భోజనం చేస్తే ఏదో అవుతుంది అనడం విచిత్రంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  50. అజ్ఞాత7/25/2009 07:37:00 AM

    Praveen, just shutup. I mean it.... you just shutup. Its irritating every time when you just copy paste the unnecessary and irrlevant stuff from some where else.

    Yaalk thoooooo.......Shame on you man....

    When you stepped in initially you were MAARTHANDA, then transformed into a new role some idiotic MARXIST-FEMINIST ..and then NADENDLA...and now PRAVEEN SARMA......

    you retart....go and consult a doctor..instead of bluffing like a baffoooon...i am a junior doctor in some veternery hosiptal....

    shame on you man....you just spoiling the image of your home town.

    రిప్లయితొలగించండి
  51. మూర్ఖు లల్లో వీర మూర్ఖులు నాస్తిక
    అక్కు పక్షి చీక ఆకు పక్షి
    కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
    విశ్వదాభిరామ వినుర మూర్ఖ

    రిప్లయితొలగించండి
  52. Malakpet Rowdy garu,

    మీరు భూమి గుండ్రంగానే వుందా అని అడిగితే, ఖచితంగా గుండ్రంగా వుందని చెప్ప్పలేము. అక్కడక్కడ గుంతలతో మరికొన్ని చోట్ల పర్వత శిఖరాలతొ ఇంచుమించు గుండ్రముఘ వుందని మాత్రం చెప్పగలను. నా వాదానికి నిరూపణకోసం ఈ లంకెను చదవండి http://en.wikipedia.org/wiki/Earth

    పైన చెప్పిన వాదముతొ, ఏ మతగ్రంథాలలోను చెప్పబడలేదు/ఏకీభవించదు. ఒకవేళ, అటువంటి విషయములు మతగ్రంథాలలో ఎక్కడైన చదివనచొ ఆ గ్రంథ వివరలు చెలియజేసి తదుపరి చర్చ కొనసగించవచ్చు.

    ఒక్క విషయము మాత్రం నిజం, భూమి, విశ్వం అన్ని మతగ్రంథాలలో చెప్పినట్లు మాత్రం లేదు.

    మీకు మీరు ఒకసారి చర్చించుకోండి, పురాణగాగాదలలొ చెపింది నిజమా, లేక, నిరూపనకు నిలబడే శాస్త్రవిజ్ణనము నిజమో మీరే తేల్చుకోండి.

    ఇది అంతులేని చర్చ, ఎందుకంటే, మీరు కేవలం 'మీ నమ్మకము ' మీద మాత్రమే వాదిస్తారు. మీ వాదన నిరూపనకు నిలబదు. నిరూపణకు నిలబడని వాదనను నేను ఒప్పుకోను.

    రిప్లయితొలగించండి
  53. భాస్కర రామి రెడ్డి గారు మీకవిత బాగుంది.

    దీనిలొ, నాస్తిక వాదముపై మీ ఆక్రోశం మత్రమే కనబడుతుంది. 'విషయం' మాత్రం లేదు. అంటే మీ దగ్గర నాస్తిక వాదము అశాస్త్రీయమని చెపదగ్గ 'విషయం' లేదని అర్థం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  54. వాసవ్య గారూ, కవిత్వం నచ్చినందుకు ధన్యవాదాలు. నేనేదో గ్రహణ సమయం కదా నాలుగు రేడిఏషన్ మాటలు విని పోదామని వస్తే మీరు మనమున్న భూమిగురించి తెలుసుకోండి రేడియోధార్మికత, సూర్యగ్రహణం అర్దాలు తరువాత చర్చించుకుందాము అన్నారు.

    సరే భూమి గురించే " భుమి పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తారా? తెలుసుకుందామని కోరిక"

    రిప్లయితొలగించండి
  55. భాస్కర రామి రెడ్డి గారూ,

    వికీపిడియాలో కావలసినంత వివరములు దొరుకును.
    భూమి గురించి: http://en.wikipedia.org/wiki/Earth
    భూమి వయసు గురించి: http://en.wikipedia.org/wiki/Age_of_the_Earth

    మీకు యింకను, భూమి మీద ధర్మ సందేహములు వుండినను, ఈ లంకెలోని విషయములు చదవండి. http://en.wikipedia.org/wiki/Earth#References

    పై విషయాలతో మీరు ఏకభవించకపొతే, భూమి గురించి మీకు తెలిసినది చెప్పగలరు. ఒకవేల మీరు చెప్పేది నిజమని భావించాలంటే, మీవాదమునకు బలముచేకూర్చే మత గ్రంథాల వివరములు తెలియజేయగలరు. ఒక ఛాలెంజ్ చేయగలను. కనీసం 6వ తరగతి సైన్సు పాఠ్యపుస్తకంలో వున్న విధముగానైనా, ఏ మత గ్రంథాలలోనూ సరి చూపించలేరు!

    ఊహాగానాలకి/నమ్మకానికి, శాస్త్రీయతకి అసలు సంబంధములేదు. శాస్త్రీయతమీద నమ్మకము లేనియెడల, కేవలం మతగ్రంధాలలో చెపిన విధముగా నమ్మకముతో, శాస్త్రీయతతో పనిలేకుండ బ్రతకండి. అంతేగాని, మతగ్రంధాలే సైన్సుకు మూలాదారము అని మాత్రం దయచేసి వాదించకండి.

    రిప్లయితొలగించండి
  56. వాసవ్య గారూ నాకు ఇంకనూ ధర్మసందేహములు తీరక నేను వ్రాసుకున్న టపా . మీరు సహాయపడగలరేమో చూడండి.
    ఏవి నా మతగ్రంధాలు. మతమా, ఆధ్యాత్మికతా, వేదాంతమా ? ఏది నా మతం?

    రిప్లయితొలగించండి
  57. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  58. OOPS Bhaskara Rami Reddy already answered it before I did (and did it better than me) - So I deleted mine

    రిప్లయితొలగించండి
  59. >>>>>
    ఊహాగానాలకి/నమ్మకానికి, శాస్త్రీయతకి అసలు సంబంధములేదు. శాస్త్రీయతమీద నమ్మకము లేనియెడల, కేవలం మతగ్రంధాలలో చెపిన విధముగా నమ్మకముతో, శాస్త్రీయతతో పనిలేకుండ బ్రతకండి. అంతేగాని, మతగ్రంధాలే సైన్సుకు మూలాదారము అని మాత్రం దయచేసి వాదించకండి.
    >>>>>
    వాళ్ళు మతాన్ని కేవలం వ్యక్తిగత విశ్వాసం అనుకుంటే ఈ ప్రశ్నలు వచ్చేవి కావు. మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా పరిగణించకుండా దాన్ని సైన్స్ తో కలపాలనుకోవడం వల్ల సైన్స్ పరంగా నిజాయితీ లోపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  60. అబ్బా ప్రవీణ్ మళ్ళీ వచ్చావా? ఈ Article http://chiruspandana.blogspot.com/2009/07/blog-post_29.html

    చదివి నీ అభిప్రాయంచెప్పు.

    రిప్లయితొలగించండి
  61. అజ్ఞాత7/30/2009 12:53:00 PM

    అమ్మల్లారా, బాబుల్లారా ఒక్క చిన్న సహాయం చేయండయ్యా కూడలికి!

    ప్రవీణ్ అలియాస్ మార్తాండ అలియాస్ నాదెండ్ల అలియాస్ ISP Administrator అలియాస్ మన్నూ మశానం గారికి రోజుకు 24 గంటలు పనుండే ఉద్యోగం ఏదన్నా చూసి పెట్టండి బాబూ! ఇంటర్నెట్ మాత్రం అందుబాటులో లేని ఉద్యోగం అయి ఉండాలి.మీ కాల్మొక్త!

    రిప్లయితొలగించండి
  62. ఇది అశోక్ గాడి లాంగ్వేజ్ లా ఉంది. ఆ మధ్య హిందూ దళిత్ అంటూ వచ్చీరాని తెలంగాణా బాషలో బ్లాగ్ వ్రాసేవాడివి. ఇప్పుడు అజ్ఞాతగా వ్రాస్తున్నావా? నాకు కొంత కాలం ISP బిజినెస్ ఉండేది. అది మూత పడింది. ఇప్పుడు కొత్త బిజినెస్ పెట్టడానికి షాపులు వెతుకుతున్నాను. మధ్యలో కథలు కూడా వ్రాయడం చేస్తుంటాను. గూగుల్ ప్రొఫైల్ లో పేరు మార్చడం జరిగింది కానీ అవతారాలు మార్చడం ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి
  63. భాస్కర రామి రెడ్డి గారు,

    మీరు "భుమి పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తారా?" అని నన్ను అడిగారు, ప్రస్తుత శాస్త్రసాంకేతిక పరిజ్ణనముతో ఎక్కువమంది శాస్త్రీయ పరిశోధికులు బలపరిచిన వాదన్ని తెలుపుతూ వికీపీడియ Referrences పంపించాను. ఆ విషయములతో మీరు విభేదించేటట్లైతే, మీకు తెలిసిన విషయాలు "భుమి పుట్టు పూర్వోత్తరాలపై" తెలపమని కోరాను నా టపాలొ. అసలుదానికి సమాధానం చెప్పలేదు. నా వ్యాఖ్యలోని ఆఖరి లైనుపై మాత్రం వ్యాఖ్యానించారు.

    మీ బ్లాగులో వ్రాసినదానికి సమయం దొరికినప్పుడు తప్పక వాక్యానిస్తాను.

    ఏ క్రిందివాటికి సమాధానం మీదగ్గర ఏముందో చెప్పగలరా?
    1. భుమి పుట్టు పూర్వోత్తరాలపై మత గ్రంథాలు ఏమిచెపుతున్నాయి?
    2. అన్ని మతాలు ఒకేవిధమని చెపుతున్నాయా?
    3. అన్ని మతాలు చెపేవి నిజమేనా? లేక కేవలం ఏదో ఒక్కమతం చెప్పేది నిజం మిగిలిన మతాలు చెప్పేవి అభూతకల్పనలేనా?

    నిజంగా చెప్పాలంటే, పై వాటికి నాదగ్గర సమాధానాలు లేవు అందుకే, విధిలేక శాస్త్రీయ పరిజ్ణనాన్ని నమ్ముకున్నను.

    మీజాబుకు కుతూహలంగా ఎదురు చూస్తున్న...

    రిప్లయితొలగించండి
  64. అజ్ఞాత8/01/2009 11:04:00 AM

    మతపరమైన విశ్లేషణ కామేంట్లలో చర్చించుకునేంత చిన్నవి కావు. మీరు ఆ భేదాలను తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది e-bookని చదవండి.

    http://www.scribd.com/doc/15691127/Hindu-View-of-Christianity-Islam-Ram-Swarup

    రిప్లయితొలగించండి
  65. మేమేమీ క్రైస్తవ, ఇస్లాం మతాలని సమర్థించడం లేదే. ఆ లింక్ ఏదో వాటిని సమర్థించే బ్లాగ్ లో పోస్ట్ చెయ్యొచ్చు. ఇక్కడ అహ్మద్ నిస్సార్ అనే ఒక ముస్లిం బ్లాగర్ ఉన్నాడులే.

    వాసవ్య గారు. ఈ మధ్య కొత్త వెబ్ సైట్ డిజైనింగ్ పనిలో ఉండడం వల్ల కామెంట్స్ పోస్ట్ చెయ్యలేకపోయాను. కొత్త వెబ్ సైట్ డిజైనింగ్ పూర్తయ్యింది. http://blaaglokam.net అది కూడా ఫీడ్ అగ్రెగేటర్ వెబ్ సైటే. ఎవరైనా ఈ-మెయిల్ పంపితే వాళ్ళ బ్లాగ్ ని అందులో ఇండెక్స్ చేస్తాను.

    రిప్లయితొలగించండి