వీలుంటే నా నాలుగు లంకెలు ...

30, ఏప్రిల్ 2011, శనివారం

హిందూత్వవాదులారా కళ్ళుతెరవండి!

     యిప్పటి అంచనాల ప్రకారం, సాయిబాబా ట్రస్ట్ విరాళాలు/సంపాదన లో ఒకటి లేక రెండు శాతం కన్నా ప్రజావశరాలకోసం ఖర్చుచేసినట్లు లేదు. దాతలు (భక్తులు కానివారుకూడా సమాజసేవకోసం ఉపయోగపడతాయని) యిచ్చిన విరాళాలను సమాజసేవకోసం కాకుండా స్థిర చర ఆస్తులగా మలుచుకొని ఆసోమ్మును బ్యాంకులో వేసుకుంటే వచ్చేవడ్డీకన్నా తక్కువమోత్తంలోనే 'సమాజసేవ‌' వున్నట్లు అర్ధంచేసుకోవడానికి ఆడిటర్‌కూడా అవసరం లేదు. ఐదారు జిల్లాలలో (మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలిపి) ఈ సేవా కార్యక్రమాలను మొత్తం లోకకల్యాణము నెరవేర్చడంగా చిత్రీకరించడం చాలా దారుణం. రాబడి గాని, ఖర్చు గాని లెక్కాలేదు తొక్కలేదు. ప్రతీపైసాకి లెక్కవుందంటారు కాని చూపరు. ప్రభుత్వానికి ఎప్పటికప్పటికి  తెలుపుతుంటామంటారు. ప్రభూత్వమూ ప్రజలకు తెలపదు. ప్రభుత్వముకు అంతా భాద్యతే వుంటే ప్రశాంతి నిలయంలో 1993 నాటి కాల్పుల కేసుపై యిప్పటికీ చార్జ్‌షీట్ పెట్టకుండా వుండేదా? కాల్పులు, చనిపోవడం మిధ్యకాదుకదా!

    ట్రస్ట్‌ దగ్గర వున్న సొమ్ము బాబా మహిమలతో సృష్టించినది కాదు ప్రజల డబ్బే. సాయిబాబా కష్టపడి సంపాదించినది కాదు. కేవలం విరాళాలతో సేకరించినదేననటం ఎవరూ కాదనలేనటువంటి నిజం. నిజంగా మహిమలుంటే విరాళాలు సేకరించడం దేనికి? మహిమలతో గాలినుంచి బంగారం సృష్టించేబదులు, పేదప్రజలకు కనీసం ఒకపూట ఆకలి తీర్చలేకపోయారు? అకాలవర్షాలతో రైతన్న నష్టాలబారి చేసుకున్న ఆత్మహత్యలను ఆపలేకపోయరు కనీసం బాబాగారు అవతారపురుషిడిగా ప్రకటించుకున్నరుకదా వర్ణుడితో చెప్పి ఆపించవచ్చుకదా!

     ఇటువంటి నీచపు సామ్రాజ్యాన్ని హిందూ ధార్మికతతో ముడిపెడుతున్న వారు హిందూత్వవాదులు కాదు వారు కుహానా హిందూత్వవాదులే. యిది నాస్థికులుగాని/వామపక్షవాదులుగాని హిందూత్వంపై చేస్తున్న దాడికాదు. హిందూధార్మిక బావజాలంతో /బాబాల పేరుతో అమాయక ప్రజలతో వ్యాపారం చేసుకుంటున్న వారే.

51 కామెంట్‌లు:

  1. అజ్ఞాత4/30/2011 09:24:00 PM

    బ్లాగుల్లో హిందూత్వ వాదులుగా చెప్పబడుతున్నవారు కేవలం హిందూత్వం పేరుచెప్పి వాఱి ఆధిక్యత ఆధిపత్యాన్ని ఇతఱ బ్లాగర్లపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాఱికి హిందూత్వం పై నిబద్ధతలేదు.
    కొంత మంది మానసిక దౌర్బల్యులు ఒక సంకలిని పెట్టి ఆ సంకలినిని ప్రమోట్ చేసుకునే దిశగా పదిమందిని చేరేసి హిందూత్వం అదీ అని గప్పాలు కొడతారు తప్ప నిజంగా క్రియాశీలన కోసం కాదు.
    ఈ విషయమై మొన్న ఒక మంచి చర్చ ఒక బ్లాగులో జరిగినది
    http://chiruspandana.blogspot.com/2011/04/blog-post_28.html

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత4/30/2011 09:25:00 PM

    సీత మీద టపాలు .. ఆపిల్ల రాయడం తప్పో .. కాదో నాకు తెలీదు.. తప్పయితే ఖండిద్దాం.. లేకపోతే చూడడం మానేద్దాం ..
    ఒక ఆడది అని చూడలేదు?? అరే . ఒక ఆడదే, ఏమో ఇంటా బయటా ఎన్ని తిప్పలున్నాయో అన్న బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఇవ్వాలా ?? కనీసం కాదూ కూడదూ అంటే సరే ఓ రెండు గట్టి మాటలు .. సరిపెట్టాలే ..

    500 మానసిక దౌర్బల్య కామెంట్లా?? రంజిత, యమున లతో పోల్చదగిన సాధ్వీమణి అంట, పాపం ఆ పిల్లని చిత్రవధ చేసేశారన్నా? సాటి ఆడదానికోసం ఒక్కళ్ళు మాట్లాడలేదన్నా?? పైగా పతీవ్రతా? ప-తీవ్రతా అని బ్లాగులు, బ్లాగులోకంలో రెండేసందులంట,

    ఆ 500 కామెంట్లలో సీతమ్మ మీద 5 కామెంట్లైయితే, మార్తాండ, చీబోరిక, పాళీ, ప్రమోదవనం పకేజ్‌ మీద 495 కామెంట్లు.

    గూగుల్‌ గుంపుల్లోనేమో సీతమ్మ మీద దాడి, సంస్కృతిమీద దాడి, మన జాతిమీద దాడి అని మనుషుల్ని సమీకరించడం ..
    బ్లాగుల్లోకొచ్చేమో ప్రమోదవనం మీద దాడి, మర్తాండ మీద దాడి, చీబోరిక మీద దాడి, చాలిక శత్రువులమీద దాడి

    మళ్ళీ గూగుల్‌ గుంపుల్లోకెళ్ళి సంస్కృతిని పరిరక్షిస్తున్నాం కామెంట్లు రాయండి

    మళ్ళీ ఒక గూగుల్‌ గుంపులో ఈ మానసిక దౌర్బల్యతల బ్లాగుల లోకంలో కామెంట్ల ద్వారా మాకేమీ ఒరగదు అని చెప్తే అలకడ్రామాలు .. నన్ను తొలగించండి .. సంస్కృతికి విలువ ఇవ్వని గుంపుల్లో నేనుండను. అని యదవ డ్రామాలు ..

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత4/30/2011 10:16:00 PM

    వాసవ్యా,
    బాబా ఎమీ బీద బిక్కి వాళ్ళ నోరు కొట్టి డబ్బులు తీసుకోలేదు.ఆయన ఆస్థి ని ప్రజల సొమ్ము అని అందులో మీ సొమ్ము కూడా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మాట కొస్తే ఆసొమ్ము లో విదేశాల వారిచ్చిన సొమ్ము కూడా ఉంది. మొన్నటి వరకు కుటుంబ సభ్యులను అనుమానిస్తూ రాశారు. ఇప్పుడు బోర్డ్ సభ్యుల మీద బడ్డారు. పని పాటలేని ఎర్ర పార్టి మేధావి రాసే వాటిని చూసి మీరు ఎదో కొంపలు అంట్టుకుపోతున్నట్లు గగ్గోలు పెట్టటం బాగా లేదు. ఆ ఎర్ర మేధావికి మొదటి జబ్బు ఎవరిదగ్గర డబ్బులుంటె వారు ఇతరులను ముంచి సంపాదించారని అనుమానించటం. వారిపైన ఒక కామేంట్ రాస్తే చాల జెంటిల్మాన్ తరహాలో జావబ్బిచి తప్పుకోవటం. ఎర్ర మేధావి కోడలు ద్దిన కాపురం లో ఒక బాబా వేషం గురించి రాశాడు. అతనికి తెలియదు అన్నగారు రక్త సంబంధం సినేమాలో కార్మీక హక్కుల పై కాంతారావు పాత్ర నిలదిస్తే వారిని దళారీలు, నేను సంపాదించాననే కుళ్ళుతో అత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలనుకొంట్టున్నరు. మీరు నా డబ్బు మొత్తం ఎత్తుకు పోయినా నా ఆత్మ విశ్వాసం దెబ్బతీయలేరు అని కార్మిక నాయకుడికి చెపుతారు. మీగోల ఎమీటి అతను బతికి నన్ని రోజులు మోసగాడు, మేజిక్ లు చేశాడు అని పైసా ఇవ్వని మీరు చనిపోవటం తో డబ్బు ప్రజలది, ప్రభుత్వపరం చేయాలి అని మొదలు పెట్టారు.
    -----------------------------------------------
    ఇక ఎర్ర మేధావి సంగతి తెలిసిందే ఆయన రాస్తే చదివేవారు ఎవరులేరు. పొద్దున లేస్తే టి వి ల ముందు కూచోని పిచ్చ పాటి చర్చలలో పాల్గొంట్టూ ప్రపంచాన్ని ఉద్దరించానను కొంట్టున్నాడు. ఆయన ఇంతమందికి సలాహాలు ఇచ్చే బదులు ఆంధ్రాలో వారి ఎర్ర పార్టిని బలోపేతం చేయటానికి పూనుకోమనండి. ఈ సారి జగన్ దెబ్బతో అసలికి ముందు ముందు ఆపార్టి నుంచి పోటిచేయటానికి ఎవరు ముందుకు రాక పోవచ్చు కూడాను. ఈ మధ్య కాలం లో రాఘవులు ఎక్కడా కనపడాటం లేదు. రీజనబుల్ నారాయణ గారు ఎంత తిరిగినా పట్టించుకొనే వారు లేదు. భారత దేశం నుంచే మొదటిసారిగా ఆపార్టి మాయ మయ్యే రోజులు వచ్చాయి. అందువల్ల ఆయన టి వి స్టుడియోలను వదలకుండా కేరీర్ ని కాపాడుకొంట్టు వస్తున్నాడు. రచ్చబండ దగ్గర ఉద్యోగం మానవులు బతికినంతకాలం ఉంట్టుంది కదా! ఆధునిక రచ్చబండలో వారు పాగా వేశారు. మళ్ళి బ్లాగులోకి అడుగుపేట్టారు.

    రిప్లయితొలగించండి
  4. నేను anonymous కాదు
    ఒకరి విశ్లేషణ ఒకరికి అర్దం కాదు,
    ఇంకొకరు అసంబర్ధ ప్రేలాపన

    ఈ Post వ్రాసిన వారి ఉద్దేసం ఎవరికీ అర్దం కాలేదు
    నాక్కూడా

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత5/01/2011 12:17:00 AM

    ప్రసాద్‌ గారు,
    మీరు అనోన్‌ కాదుసరే, అసలిలా మనుషులు అనోన్‌ గా రాసే పరిస్థితి కలించిన ఫాక్టర్స్‌ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?
    ఎవరిని చూసి ఇంత భయం, ఎవరి మానసిక వైకల్యం మీద ఇంత నమ్మకం. ఎవరు తరుముతారని, ఎవరు కెలుకుతారని ముసుగులో దాక్కోవాల్సి వచ్చిందో ఎప్పుడైనా తెలుసుకో ప్రయత్నించండి.
    పైన వ్రాసిన వ్యాఖ్యలు అసందర్భప్రేలాపనలు కావు. హిందూత్వం పేరు చెప్పి బ్లాగులోకాన్ని వాఱి చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకునే ఒక పది మంది కుట్రలని బహిర్గతంగా ఎండగట్టే సాధనం అది.

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత5/01/2011 12:20:00 AM

    వాసవ్య గారు,
    సాటి బ్లాగరు అన్న గౌరవంతో, అభిమానంతో ఒక్కమాట.
    మీ టపాలో ఎక్కడ (ఆ పదిమంది అనుకునే) హిందూత్వానికి వ్యతిరేకంగా మీరు వ్రాసినట్లు అగుపించినా ఈ పాటికే మీ మీద కుట్రలకి సామూహిక దాడికి ప్లాట్‌ ఫాం తయారై ఉంటుంది. ఎదుర్కోవడానికి సిద్ధం కండి.
    ఈపాటికే కొన్ని గూగుల్‌ గుంపుల ముందు మీ భవితవ్యం పెట్టబడి ఉంటుంది, మీరు జాతికీ సంస్కృతికీ భాషకీ మతానికీ తీరని అన్యాయం చేసేస్తున్నారు అన్న మెస్సేజ్‌ రకరకాలుగా గుంపుల్లో చెప్పబడి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత5/01/2011 12:38:00 AM

    *వాసవ్యా, బాబా ఎమీ బీద బిక్కి వాళ్ళ నోరు కొట్టి డబ్బులు తీసుకోలేదు.ఆయన ఆస్థి ని ప్రజల సొమ్ము అని అందులో మీ సొమ్ము కూడా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. *

    ఈ కామేంట్ రాసినది నేను. ఆ గూగుల్ గుంపు సంగతి నాకు తెలియదు. ఇక నుంచి పేరుతో రాస్తాను, అజ్ఞాతగా కాదు.
    శ్రీను

    రిప్లయితొలగించండి
  8. భక్తి పేరు చెప్పకపోతే విరాళం ఇవ్వని స్థితిలో ఉండడం సామాజిక దుస్థితి
    ---కాదా?------------------------------------

    అసలు ప్రభుత్వ౦ చెయ్యలేకపోవడ౦, ఎవరో బాబా పేరు తో చెయ్యగలగడ౦ అన్నది ఈ సమాజ౦ ఎదుర్కోవలసిన మొదటి అవమాన౦ బాబాను దేవుడు చేస్తే.

    మరి అ౦త దేశ సేవ చేసి, చివరి రూపాయ వరకు పెట్టి ఊరు నే మలచిన హజారే ఎ౦దుకు కాలేదు దేవుడు. అ౦టే దేవుడూ అనిపి౦చుకోవాల౦టే కనీస డిపాజిట్ ట్రస్ట్ రూప౦ లో చూపాలా?

    మరి ఆ కనీసమొత్త౦ ఎ౦తో చెబితే, హజారే కి ఏర్పాటు కాదా?

    సరే, బాబా అ౦త సమర్ధుడని తెలిసిన రోజునన్నా ప్రభుత్వాన్ని వారి ఆధీనముకు ఇవ్వకు౦డుట అదేమి పద్దతి??? లేదా ప్రభుత్వానికి, ప్రజలకి అక్కడి అభివృద్ది కనిపి౦చీ, చేతగాని వాళ్ళని పి౦చుకోవడానికి సిగ్గుపడట౦ లేదు కాబట్టీ అతను దేవుడా?

    బాబా దేవుడు మరియు ప్రజలు వెధవలు అని చెపితే సరే అనాలన్నమాట

    మొదటి లైను , ప్రవీణ్ శర్మ అభిప్రాయ౦ ను౦డి తీసికోబడ్డది.

    PS: ఆ ట్రస్ట్ వ్యవాహారాలు, ఆ డబ్బులు కట్టకట్టి గోదాట్లో వేసినా ఈ ప్రశ్నలు ఉ౦టాయి. కాబట్టి మీరు ఇవ్వలేదు గా అని తలతిక్క వాదనలు చెయ్యొద్దు.


    వ్యాఖ్య ఇక్కడ కూడ ఇస్తున్నాను

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత5/01/2011 12:02:00 PM

    You are going mad with biscuits you are getting from Paul.
    Keep barking :))

    రిప్లయితొలగించండి
  10. At present, I am in Orissa now. Mauli just quoted my sentence. It's not my help. Even another person can get the same doubt simultaneously.

    రిప్లయితొలగించండి
  11. Mr. Vasavya, I didn't read these comments till now as I am in out station. Social service should stand on social responsibility but not on the base of unscientific superstitions. So, I criticised Satyasaibaba. They should not think that people those who criticise Satyasaibaba are kanjoosi mals.

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత5/01/2011 12:30:00 PM

    Most sensible post I saw these days on this issue.

    రిప్లయితొలగించండి
  13. కోట్లు విరాళాలు వసూలు చేసి వాటిని వసూలు చేసిన పర్పోస్‌కి ఖర్చు పెట్టకుండా సమాజ సేవనే అపవిత్ర వ్యాపారంగా మలచినవాళ్ళని ఎంకరేజ్ చేసి, 'మేము డబ్బులు ఇస్తే మీకేమిటి నష్టం, మీరు డబ్బులు ఇవ్వలేదు కదా?' అని ప్రశ్నలు వేస్తే అవతలివాళ్ళు సమాధానం చెప్పలేరని వాళ్ళనుకుంటున్నారు. డబ్బుల్ని గోదాట్లో పడేసినా, విరాళాలు వసూలు చేసే ట్రస్ట్‌లకి ఇచ్చినా నష్టం నష్టమే. మౌలి గారు చెప్పిన సమాధానంలో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి
  14. @Anonymous said...
    బ్లాగుల్లో హిందూత్వ వాదులుగా చెప్పబడుతున్నవారు కేవలం హిందూత్వం పేరుచెప్పి వాఱి ఆధిక్యత ఆధిపత్యాన్ని ఇతఱ బ్లాగర్లపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాఱికి హిందూత్వం పై నిబద్ధతలేదు.
    >>>>
    మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నా పోస్ట్‌కి సరైన తాత్పర్యం.

    @Anonymous said...
    సీత మీద టపాలు .. ఆపిల్ల రాయడం తప్పో .. కాదో నాకు తెలీదు.. తప్పయితే ఖండిద్దాం.. లేకపోతే చూడడం మానేద్దాం
    >>>>
    ఆడ లేక మద్దెలు ఓడు అన్నట్లుంది. నా పోస్ట్‌లోని ఏవాక్యకీ సంబందంలేని పిచ్చి ప్రేరాపణలు.

    @Anonymous said...
    పని పాటలేని ఎర్ర పార్టి మేధావి రాసే వాటిని చూసి మీరు ఎదో కొంపలు అంట్టుకుపోతున్నట్లు గగ్గోలు పెట్టటం బాగా లేదు.
    >>>>
    'ఆసలు తక్కువ కోసరెక్కువ‌' అన్నట్లుంది మీకామెంట్. అసలు ట్రస్ట్ లవాదేవీల మీద కాకుండా, ఎర్ర పార్టి మేధావి మీద వున్న ఉక్రోషం ఎక్కడబడితే అక్కడ పడిఏడవడం దేనికి. టివీలముందు రావడం తప్పా? చెప్పే విషయం తప్పా? సరైన క్లారిటీ మీకులేనట్లుంది. కెరీర్‌ను (ఆస్తులు) కాపాడుతకోసం ఈదేశంలో ఏ పార్టీ ఎన్నివిధాల ఎన్నిచోట్ల (కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, ఢిలీ) చేసిందో విజ్ణులైనవారెవరికీ చెప్పక్కర్లేదు. పెద్ద అవినీతి పరుడైన జగన్‌ గొప్పతనాన్ని పొగుడుతున్నవంటే నీ జ్ఞాణము ఏపాటిదో అర్ధంవుతుంది.

    "ఈ మధ్య కాలం లో రాఘవులు ఎక్కడా కనపడాటం లేదు."
    >>>
    రాసే చేతికీ మెడడుకూ ఏమైన లింకు చెడిందా? ఒక కవి టివీలోనే ఎప్పుడూ వుంటాడని ఏడుపు ఒక వ్యాక్యలో, రాఘవులు కనబడటంలేదని జాలి యింకొక వ్యాక్యలో.

    @prasad said...
    ఈ Post వ్రాసిన వారి ఉద్దేసం ఎవరికీ అర్దం కాలేదు. నాక్కూడా
    >>>>
    అర్ధం అవ్వవలసినవారికి అర్ధం అయింది అది చాలు నాకు.

    @Anonymous said...
    సాటి బ్లాగరు అన్న గౌరవంతో, అభిమానంతో ఒక్కమాట.
    >>>>
    కృతజ్ఞతలు. వేచి చూద్దాం ఏమవుతుందో!

    @Mauli said...
    ఈ ప్రభూత్వాలు చేయలేని పనులు బాబాలు చేస్తున్నారు అంటున్నరుకొందరు. ఇలాంటప్పుడు యిలాంటి పనికిలమాలిన ప్రభుత్వాలను కలిగివున్న ఈ పెట్టుబడీ భూస్వామ్య వ్యవస్థ తప్పిదంకాదా? వేరే వ్యవస్థగా మార్పు చెందక్కర్లేదా? యిప్పుడున్న వ్యవస్థకి దాదాపు రెండు మూడోందల అనుభవమున్నా ఈసుస్థితిలో సమాజం వుందంటే వ్యవాస్థాప్రరమైన లోపమేకదా?

    రిప్లయితొలగించండి
  15. @Anonymous said...
    "You are going mad with biscuits you are getting from Paul."
    >>>>
    ఈ పదిమంది సుడొ హిందూత్వవాదులకు తెలిసిన ఈవిద్య ఒక్కటే, ఎవరైన వీరి అనుకూరులను విమర్శిస్తే, యిదేదో అంత్రజాతీయ కుట్రగా వారికివారు ముద్రవేసేసి యిదేదో భారతజాతీయులపై దాడిగా అభివర్ణిస్తూ హిందూత్వముకు వారే పేటెంటెడ్ గ్రామసింహాలుగా వెలుగొందాలని శ్రమిస్తున్నరు.
    ఆమెరికాలో నాస్థికుడు క్రైస్తవమతాని విమిర్శిస్తాడు తప్ప హిందూ మతానో, జైన్ మతానో విమర్శించడు. ఎందుకంటే అతనకి అవి తెలియనవి మరియు వాటి తప్పొప్పులు అతనికి తెలియవు. అదేవిధంగా హిందూ ఆథాద్మిక వ్యాపారాన్ని ప్రశ్నించిన వారందరూ క్రైస్తవ/ముస్లీమ్ అనుకూలరవ్వక్కర్లేదు. నేను ఏ మతానైనా సమర్దిస్తూ వ్రాసిన టపా చూపగలరా?
    యిక్కడ అవినీతిని ప్రశ్నిస్తుంటే యిదేదో హిందూమతంపై దాడిగా మీరు చిత్రీకరిస్తుండటం చూస్తుంటే, ట్రస్ట్ సభ్యులు మీ వెనకుండి నడిపిస్తున్నరనే భావన కలుగుతుంది ఎవరికైనా!

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత5/01/2011 04:23:00 PM

    1) అవినీతి అంటే ప్రభుత్వాల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా ప్రజాధన దుర్వినీయోగము, అధికారుల ద్వారా ప్రజాధనం దోచుకోబడటం మొదటికోవలోకి వస్తాయి. ఇక్కడ ప్రతి ప్రజ నష్టపోతాడు ఎవరికైనా ప్రశ్నించే హక్కు వుంది.
    2)సేవా సంస్థల అవినీతి వల్ల వాటికి రాబడి తగ్గి, గుర్తింపు కోల్పోతాయి - ఇక్కడ దాతలు, సేవ పొందే బీద ప్రజలు నష్టపోతారు. వారు మాత్రమే సామాన్యంగా ప్రశ్నించాలి, లేదా ద్రోహం కింద చట్ట ప్రకారం శిక్షార్హులు.
    3)ధార్మిక సంస్థల అవినీతి వల్ల భక్తులు మాత్రమే నష్టపోతారు. వాళ్ళు చేసే సేవ భక్తుడు ఆశించింది కాదు. ఆ సేవ అదనంగా ట్రస్ట్ తనకు తానుగా చేసేది. భక్తుడు తన తృప్తికోసం, విశ్వాసంతో ఇస్తాడు. భక్తుని విశ్వాసం కోల్పోనంతవరకూ ఇలాంటి సంస్థలు మన గలుగుతాయి.

    ఇందులో భక్తులు, దాతలు కాని మీరు నష్టపోయింది ఏమిటి? మతిలేని మార్తాండలా కాక, కొంచెం ఆలోచించి ఏ హక్కుతో అవినీతి ప్రశ్నిస్తున్నారో చెబుతారా? మీరేదో 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' టైపులో పిలుపులూ స్లోగన్లూ చూస్తే ఇంకో మార్తాండోచ్చినంత సంబరంగా వుంది.

    రిప్లయితొలగించండి
  17. అజ్ఞాత5/01/2011 05:33:00 PM

    1)...
    2)...
    3)...
    ఏడ్చినట్టుంది తమరి తలతిక్క విశ్లేషణ.
    ప్రభుత్వ పదవుల్లో, రాజకీయ నాయకులుగా అవినీతితో కూడబెట్టిన డబ్బును కాపాడుకోవడానికీ, పన్నులనుండి తప్పించుకోవడానికీ వేసే దరిద్రగొట్టు వేషాలే ట్రస్టులూ, ధార్మిక సంస్ధలూ, సేవా సంస్ధలూను. ప్రస్తుతం పాలకులూ, అధికారులూ, పూజారుల జాతికి (దేవాలయాల్లో పూజార్లు కాదు) చెందిన బాబాలూ, అమ్మలూ, అమ్మమ్మలూ ఇవన్నీ దొంగలకు పర్యాయపదాలుగా భాసిల్లుతున్న వైనం తమరు ఎరుగవలె. తెలుగు పత్రికలు చదివి ఏడిస్తే బాబాశ్రమంలో మాఫియా కార్యక్రమాలూ, స్పగ్లింగ్లూ తెలిసే అవకాశం ఉంటుంది. తమరికా అలవాటు లేనట్లుంది.

    దేశంలోని రాజకీయులు, బ్యూరోక్రట్ అధికారులు తమ నల్లడబ్బు, బంగారాల్ని బాబా ఆశ్రమంలో దాచుకున్న సంగతి తమరు చదవలేదా? ఎలా తెలుస్తుంది, కళ్ళు మూసుకుని ఉంటే? మాటి మాటికీ మార్తాండ అంటూ ఏడవడం ఎందుకు? సదరు పేరు తమరి కలలనిండా పరుచుకుని పిశాచంలా పీక్కు తింటున్నట్టుంది కామోసు!!

    పిలుపులూ, స్లోగన్లే ఈజిప్టు, ట్యునీషియాల్లొ తమబోటి పనికిమాలిన వాళ్ళని తరిమి కోట్టాయి? జనాలన్నా, వారి ఉద్యమాలన్నా తమరసుమంటి వారికి గౌరవం ఉంటే కదా, వాటి విలువ తెలియడానికి. ఏవో రెండు సాఫ్ట్ వేరు ముక్కల్ని నేర్చుకుని అదే గొప్ప మేధావితనం అనుకుని మురిసిపోక పోతే కొద్దిగన్నా సంస్కారం నేర్చుకుని చావచ్చు కదా?!

    రిప్లయితొలగించండి
  18. అజ్ఞాత5/01/2011 05:42:00 PM

    అసలు అవినీతిని ప్రశ్నించడానికి హక్కుండడమేమిటి, భావ దారిద్రం కాకపోతే. తమరికే హక్కుండి ఈ బ్లాగులో పనికిమాలిన విశ్లేషణల్ని పెడుతున్నారో కాస్త సెలవిస్తారా?

    ఇంటర్నెట్టంతా నీ పెరటి దొడ్డయినట్టు పెతిచోటా అయ్యగారి దరిద్ర వాక్కులే దర్శనమివ్వాలా? అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. ఒక్క సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుకీ, తలతిక్కగాళ్ళకి మాత్రమే ఆ హక్కు సొంతం కాదు.

    రిప్లయితొలగించండి
  19. @Anonymous said...
    మతిలేని మార్తాండలా కాక, కొంచెం ఆలోచించి ఏ హక్కుతో అవినీతి ప్రశ్నిస్తున్నారో చెబుతారా?
    >>>>
    హమ్మయ్య! "అవినీతి"ని ఏ హక్కుతో అడుగుతున్నాననే నీబాధ? కనీసం "అవినీతి" అని ఒప్పుకున్నావు అదేచాలు. నీ మూడువిశ్లేషణలే గొప్ప చమాత్కారమయితే, ఆఖరి నీ ముగింపు చూసినవారు నోటితో నవ్వితే ఒట్టు.
    నీకు జవాబుగా రాసిన బ్లాగర్లు చెప్పేదేమయినా అర్థం అయ్యిందా నీ గొప్పబుర్రకి?

    రిప్లయితొలగించండి
  20. సాయిబాబాని వదిలేసి చిల్లర బాబాల బండారాలు బయట పెట్టిన్ ధైర్యం లేని టివి చానెళ్ళని చూసినప్పుడు నమ్మకాల వ్యాపారంలోనూ స్థాయి బేధాలు ఉంటాయని అర్థమయ్యింది. నిత్యానంద లాంటి లో ప్రొఫైల్ స్వాముల మీద దాడి చెయ్యడానికి అన్ని టివి చానెళ్ళూ సిద్ధంగా ఉంటాయి. సాయిబాబా లాంటి హై ప్రొఫైల్ స్వాముల విషయంలోనే మాట మార్చేస్తాయి.

    రిప్లయితొలగించండి
  21. అజ్ఞాత5/01/2011 09:30:00 PM

    2)సేవా సంస్థల అవినీతి వల్ల వాటికి రాబడి తగ్గి, గుర్తింపు కోల్పోతాయి - ఇక్కడ దాతలు, సేవ పొందే బీద ప్రజలు నష్టపోతారు. వారు మాత్రమే సామాన్యంగా ప్రశ్నించాలి, లేదా ద్రోహం కింద చట్ట ప్రకారం శిక్షార్హులు

    --------------------------------------------

    హర్షద్ మెహతా ని, ఇ౦కేదో బా౦క్ స్కామ్ లోను ప్రజల౦తా తిట్టి పోశారె౦దుకు?

    సమర్ధి౦చే వాల్ల౦తా దాతలా?

    రిప్లయితొలగించండి
  22. @ఈ పెట్టుబడీ భూస్వామ్య వ్యవస్థ తప్పిదంకాదా?

    పెట్టుబడీ భూస్వామ్య వ్యవస్థ అ౦టే ఎవరు?

    @యిప్పుడున్న వ్యవస్థకి దాదాపు రెండు మూడోందల అనుభవమున్నా ఈసుస్థితిలో సమాజం వుందంటే వ్యవాస్థాప్రరమైన లోపమేకదా?

    లోపమే కాని, ఎలా సరిదిద్దుకోవాలని మీరు అనుకు౦టున్నారో విడిగా వేరొక టపా వ్రాయగలరా?

    మనకిన్ని దేవాలయాలు, అ౦దులో పూజారులు ఉన్నారు మ౦చి, చెడు తెలియచేయడానికి. ఇ౦కా ఈ బాబా లు ఎ౦దుకు? వారికి పరిమితులు లేవా.






    /@Mauli said...
    ఈ ప్రభూత్వాలు చేయలేని పనులు బాబాలు చేస్తున్నారు అంటున్నరుకొందరు. ఇలాంటప్పుడు యిలాంటి పనికిలమాలిన ప్రభుత్వాలను కలిగివున్న ఈ పెట్టుబడీ భూస్వామ్య వ్యవస్థ తప్పిదంకాదా? వేరే వ్యవస్థగా మార్పు చెందక్కర్లేదా? యిప్పుడున్న వ్యవస్థకి దాదాపు రెండు మూడోందల అనుభవమున్నా ఈసుస్థితిలో సమాజం వుందంటే వ్యవాస్థాప్రరమైన లోపమేకదా? /

    రిప్లయితొలగించండి
  23. @Mauli
    >>>పెట్టుబడీ భూస్వామ్య వ్యవస్థ అ౦టే ఎవరు?
    ....
    ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజకీయనాయకులంతా వ్యాపారస్తులు లేక భూస్వాములు లేక వారి ఏజంట్లు కాక మరెవరు? ఉదాయరణకు, మన ప్రధానినే తీసుకోండి, ఆయినేమి బాడా పారిశ్రామికవేత్త అయితేకాదు. కాని ఆయిన ఎవరకి ఏజంట్‌ గా పనిచేసున్నరు? సామాన్య ప్రజలకా? బాడా పారిశ్రామికవేత్తలకా? 2G స్కామ్‌ చాలు అతను ఏవర్గానికి లాభపడ్డారో!

    >>>లోపమే కాని, ఎలా సరిదిద్దుకోవాలని మీరు అనుకు౦టున్నారో విడిగా వేరొక టపా వ్రాయగలరా?
    ....
    ఒకటి మాత్రం చెప్పగలను... ప్రస్తుతం వున్న వ్యవస్థతో సమసమాజం రాదని దాదాపు మూడొందల సంవత్సరాలనుండి నిరూపితమైనది (సమ సమాజం వద్దు, కొందరే సుఖపడాలి అనుకొనేవారికి, ఖర్మ సిథాంతం నమ్మినవారికి నా ఈ సమాధానం వర్తించదు). అందువలన, శాస్త్రీయధృక్పదం అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే కాకుండా రాజకీయ వ్యవస్థలోనూ రావాలి.

    >>>మనకిన్ని దేవాలయాలు, అ౦దులో పూజారులు ఉన్నారు మ౦చి, చెడు తెలియచేయడానికి. ఇ౦కా ఈ బాబా లు ఎ౦దుకు? వారికి పరిమితులు లేవా.
    ---
    యింతమంది దేవుళ్ళు, మఠాలు, పీఠాధిపతులు, దేవాలయాలలో పూజారులూ వుండగా కొత్తగా వచ్చిన ఈబాబాలను ఎలా సమర్దించుకోవాలో సుడో హిందూవాదులు కిందామీదా పడుతున్నరు.

    నాకుతెలిసినంతవరకూ పేరున్న ఏ పీఠాధిపతీ బాబాగారిని దర్శించుకొని కాళ్ళమీద పడలా మన ప్రధానులూ, రాష్ట్రపతులూ, గవర్నర్లూ లాగా. సుడో హిందూత్వవాదులు దీనిని ఎలా సమర్దించుకుంటారో?

    రిప్లయితొలగించండి
  24. అజ్ఞాత5/02/2011 10:28:00 AM

    వాళ్ళ కళ్ళు తెరుస్తారో లేదో మీరు మీ కంపు నోళ్ళు మూయండి.

    రిప్లయితొలగించండి
  25. అజ్ఞాత5/02/2011 10:34:00 AM

    వాసవ్య గారు, మీరు చెప్పబట్టి హిందువులంతా కళ్ళూ తెరిచారు. ఇపుడు వారికి కర్తవ్యాన్ని ప్రభోదించండి. మీరో మేధావిలా వున్నారు. మీ సమానం ఎవడూ లేరు. మీరు బ్లాగుల్లో మేధావులకే తలలోని మానికము. మీరు మౌలిగారికి చేసిన పభోధం అద్వితీయము, అసామాన్యము. మీ వాక్యాలను కొటేషన్లుగా ముద్రించుకునే అవకాశం, అనుమతి ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
  26. వాసవ్య గారు, వీళ్ళతో వాదిస్తే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. వీళ్ళు ఇంతకు ముందు నాకు వ్యతిరేకంగా onlyforpraveen.wordpress.com అనే బ్లాగ్ పెట్టి నన్ను బండ బూతులు తిట్టారు. బ్లాగు వీక్షణం అనే బ్లాగర్ వీళ్ళని విమర్శించిన తరువాత ఆ బ్లాగ్ మూసేసి ఏమి తెలియనట్టు నటించారు. వీళ్ళ గురించి నిజాలు బయట పెట్టడానికి నేను onlyforkarthik.telugumedia.asia అనే బ్లాగ్ పెట్టాను. అది పెట్టిన తరువాత కార్తీక్ నాకు మెయిల్స్ పంపి అందులోని పోస్టులు డిలీట్ చెయ్యమని ప్రాధేయపడ్డాడు. అందులోని పాత పోస్టులు డిలీట్ చేశాను. మీరు ఇంకో విషయం మర్చిపోయారు. సత్యసాయిబాబా తాను అన్ని మతాలవాళ్ళకీ దేవుడినని చెప్పుకున్నాడు కానీ అతని ఆశ్రమంలో హిందూ సంప్రదాయాలని అనుసరించే పూజలు చేసేవాళ్ళు. విదేశీ భక్తులు కాకుండా స్వదేశంలో ఇతర మతాలవాళ్ళు అతని ఆశ్రమానికి వెళ్ళిన సందర్భాలు ఒకటి, అరా అయినా కనపడవు. దేవుడి మీద నమ్మకం ఉంటే తమ మతానికి చెందిన దేవుడిని పూజిస్తే చాలు, కొత్త దేవుళ్ళని సృష్టించాల్సిన పని లేదు. దేవుడు సర్వశక్తిమంతుడనీ, సర్వాంతర్యామి అనీ అన్ని మతాలవాళ్ళూ నమ్ముతారు. ఒకవేళ అది నిజమైతే మనిషికి ఒక దేవుడి మీద నమ్మకం సరిపోతుంది. అనేక దేవుళ్ళతో పని లేదు.

    రిప్లయితొలగించండి
  27. అజ్ఞాత5/02/2011 01:49:00 PM

    The money did not come from donations. Raju sold Seiko watches & ash LOL!

    రిప్లయితొలగించండి
  28. >>>పెట్టుబడీ భూస్వామ్య వ్యవస్థ అ౦టే ఎవరు?

    Vasavya : ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజకీయనాయకులంతా వ్యాపారస్తులు లేక భూస్వాములు లేక వారి ఏజంట్లు కాక మరెవరు? ఉదాయరణకు, మన ప్రధానినే తీసుకోండి, ఆయినేమి బాడా పారిశ్రామికవేత్త అయితేకాదు. కాని ఆయిన ఎవరకి ఏజంట్‌ గా పనిచేసున్నరు? సామాన్య ప్రజలకా? బాడా పారిశ్రామికవేత్తలకా? 2G స్కామ్‌ చాలు అతను ఏవర్గానికి లాభపడ్డారో!

    Mauli: Thank you for clarifying. పెట్టుబడి , భూస్వామ్య వ్యవస్థలను మనం విమర్సించ లేము . ఎందుకంటే వారిని పెంచి పోషిస్తున్నది ప్రజలు .ఈ వ్యవస్థ బలపడిన తర్వాత ప్రజల చేతిలో ఎం ఉండదు . వారి స్వార్ధం వాళ్ళు చూసుకోవడం తప్ప . ఇక ఈ బాబాల గురించి చర్చి౦చడ౦ వల్ల విరాళాలు ఇచ్చేవారు మారకపోవచ్చు . కాని అమాయకం గా నమ్మి , దైవం అన్నా పదానికి ఉన్న విలువ తగ్గకుండా ఉంటే చాలు .

    >>>లోపమే కాని, ఎలా సరిదిద్దుకోవాలని మీరు అనుకు౦టున్నారో విడిగా వేరొక టపా వ్రాయగలరా?
    ....
    Vasavya :ఒకటి మాత్రం చెప్పగలను... ప్రస్తుతం వున్న వ్యవస్థతో సమసమాజం రాదని దాదాపు మూడొందల సంవత్సరాలనుండి నిరూపితమైనది (సమ సమాజం వద్దు, కొందరే సుఖపడాలి అనుకొనేవారికి, ఖర్మ సిథాంతం నమ్మినవారికి నా ఈ సమాధానం వర్తించదు). అందువలన, శాస్త్రీయధృక్పదం అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే కాకుండా రాజకీయ వ్యవస్థలోనూ రావాలి.

    Mauli: నేను 'కర్మ సిద్దాంతం' పూర్తిగా నమ్ముతాను . శాస్త్రీయ , రాజకీయ వ్యవస్థ తో పాటు ధార్మిక వ్యవస్థ కూడా సమాజానికి అవసరమైనదే . భక్తులు , నాస్తికులు వేరు వేరు కాదు .ఇద్దరూ సమాజానికి ముఖ్యమే .నాస్తికులు కేవలం స్వయంకృషిని నమ్ముకుంటే , భక్తులు వారు చెయ్యగలిగినది చేసి భారం దైవం పై వేస్తారు (correct me if i am wrong).

    >>>మనకిన్ని దేవాలయాలు, అ౦దులో పూజారులు ఉన్నారు మ౦చి, చెడు తెలియచేయడానికి. ఇ౦కా ఈ బాబా లు ఎ౦దుకు? వారికి పరిమితులు లేవా.
    ---
    Vasavya : యింతమంది దేవుళ్ళు, మఠాలు, పీఠాధిపతులు, దేవాలయాలలో పూజారులూ వుండగా కొత్తగా వచ్చిన ఈబాబాలను ఎలా సమర్దించుకోవాలో సుడో హిందూవాదులు కిందామీదా పడుతున్నరు.

    నాకుతెలిసినంతవరకూ పేరున్న ఏ పీఠాధిపతీ బాబాగారిని దర్శించుకొని కాళ్ళమీద పడలా మన ప్రధానులూ, రాష్ట్రపతులూ, గవర్నర్లూ లాగా. సుడో హిందూత్వవాదులు దీనిని ఎలా సమర్దించుకుంటారో?

    Mauli: అవునా , ఇది తెలియని విషయమే .అలాగే బాబా కి అన్ని శక్తులు , సౌకర్యాలు ఉన్నా ఎండాకాలం ఊ టీ లో భక్తుల పై దయ చూపిస్తారట.

    ఇక మీ చర్చ లో ఈ ప్రస్తావన :

    Vasavya :యిక్కడ అవినీతిని ప్రశ్నిస్తుంటే యిదేదో హిందూమతంపై దాడిగా మీరు చిత్రీకరిస్తుండటం చూస్తుంటే, ట్రస్ట్ సభ్యులు మీ వెనకుండి నడిపిస్తున్నరనే భావన కలుగుతుంది ఎవరికైనా!

    Mauli: అ౦త లేదు అ౦డి . కాకపోతే మద్య౦ వ్యాపార౦ చెయ్యాలని ఆశ పడే వాళ్ళు, మద్యపాన ని షే ధ౦ పై చర్చ భరి౦చ గలరా?

    రిప్లయితొలగించండి
  29. ఓరి అరగుండు,
    కిరోసిన్ తో ఆవకాయ పెట్టుకునే నీ మోహాన్ని ఎప్పుడైనా అద్దం లో చూసుకున్నావా?? ఆడవాళ్ళను మర్యాదించేవాడిగా నువ్వు రాసిన ఆ బూతులు తీయించాలని మా గ్రూప్ డిలీట్ చేశా అంతకుమించి నిన్ను ప్రాధేయపడాల్సిన అవసరం నాకు లేదు.. ఎంతసేపు ఆడవాళ్ళ పేర్లు తీసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడం తప్ప నువ్వెప్పుడైనా లాజికల్ గా వాదించావా?? ఆఖరుకు మీ అమ్మగారిని నువ్వే తిట్టుకున్నావ్.. అయినా ఇంట్లో పనిమనిషితో పక్క పంచుకునే వాణ్ణి ఫాలో అయ్యేనీకు ఇంతకంటే తెలివితేటలు ఎలా వస్తాయిలే,
    >>అది పెట్టిన తరువాత కార్తీక్ నాకు మెయిల్స్ పంపి అందులోని పోస్టులు డిలీట్ చెయ్యమని ప్రాధేయపడ్డాడు.
    నేను నీకు మెయిల్ చెయ్యలేదు.. నీ బ్లాగులో కామెంట్ పెట్టా ఆ బూతులు తీసేస్తే మా గ్రూప్ డిలీట్ చేస్తానని.. మెయిల్ కు కామెంట్ కు తేడా తెలియని నీ మొహానికి ఒక బ్లాగు దాన్లో నీ రాతలు..

    @వాసవ్య గారు,
    నా గురించి ఆ అరగుండు రాసిన అబద్దపు కామెంట్లు డిలీట్ చెయ్యమని నేను అభ్యర్థిస్తున్నా.. మీరు ఆ పర్వర్ట్ మాటలే వింటారో లేక మీ విజ్ఞత ప్రదర్శిస్తారో మీ ఇష్టం..

    రిప్లయితొలగించండి
  30. అజ్ఞాత5/02/2011 04:19:00 PM

    ' నువ్వు ము౦దే ఆ గ్రూపు డిలీట్ చేస్తే పెవీను ఆ బూతులు రాయాల్సొచ్చేది కాదన్న మాట '. విజ్ఞత తో నిజ౦ ఒప్పుకున్నావబ్బీ. ఇక ఇక్కడ బ్లాగు ఓనరు గారు, ఆయన్ని తిట్టినవే డిలీట్ చెయ్యలా. మరి వారి ప్రశ్న కు సమాధాన౦గా వ్రాసిన ప్రవీణు వ్యాఖ్యనె౦దుకు తియ్యడ౦.

    ఇక నీ సభ్యత కూడా పైవ్యాఖ్య లో కొట్టొచ్చినట్టు అగుపడత౦ది.

    రిప్లయితొలగించండి
  31. అజ్ఞాత5/02/2011 04:21:00 PM

    వాసవ్య గారు మీరు ఆయన చేసిన వ్యాఖ్యలను తొలగిస్తే మీకున్న ఇద్దరేఇద్దరు వ్యాఖ్యాతల్లో ఒకరు దూరమైపోతారు. ఒక మీరు బాదడానికి మౌలి ఒక్కరే మిగులుతారు. కాబట్టి కార్తీక్ మాటలు విని మన కామ్రేడ్ వ్యాఖ్యలు తీసేయకండి, వచ్చిన గిరాకి పోగొట్టుకునే తెలివిమాలిన పని చేయరని ఆశిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  32. నాకు మా గ్రూపు గురించి నీతులు చెప్పే అజ్ఞాతలు ప్రనా ఆడవాళ్ళ గురించి అసభ్య రాతలు రాసినప్పుడు ఎక్కడిపోయారో అర్థం కాదు.. వికటకవి బ్లాగులో కేవలం శరత్ గారి కామెంట్ పబ్లిష్ చేసిన కారణానికి వికటకవి మీద అజ్ఞాతగా దాడి చేసినప్పుడు వీళ్ళెవరికీ కనీసం అయ్యో అనడానికి కూడా మనసు రాదు.. Ongole Srinu was attacked just for publishing Sarath gari comment.. where were all the ajnata's go then??

    మరో విషయం, స్త్రీవాదం ముసుగులో మా మితృలను స్నేహితులను ప్రనా వేధిస్తే మేము ఊరుకోవాలా?? అందుకే ప్రపీసస పెట్టాం.. ఎవరు ఏమనుకున్నా ప్రపీసస అంత హిట్ బ్లాగ్ తెలుగు బ్లాగు చరిత్రలోనే లేదు.. పేరు చెప్పుకోలేని అజ్ఞాత పీనుగలు ఎంత ఏడ్చినా మమ్మల్నేం పీకలేరు.. మేము ఏం చేసినా ఓపన్ గానే చేశాం, ఇప్పుడు కూడా అలానే ఉంటాం..
    "మేము మీ ఇంట్లోవాళ్ళను తిడతాం, మీరు మాత్రం మమ్మల్ని ఏమీ అనకూడదు" ఇలాంటి లాజిక్కులలో బ్రతికే మీకు అజ్ఞాతగా కాక పేరు చెప్పుకునే ధైర్యం ఎక్కడ ఉంటుందిలే.. హహ

    రిప్లయితొలగించండి
  33. వాసవ్య గారు,

    బాబాలని నమ్మాలా లేదా అనేది వ్యక్తిగత నిర్ణయం కదా? ఒక్కో బాబా చేసే పనులూ, బోధల ప్రకారం జనాలు ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన అంశం.

    ఇంక ట్రస్టు విషయానికొస్తే, అవును అది ముమ్మాటికీ ప్రజల డబ్బే. కానీ, ఇప్పుడు ఆ ట్రస్టుని ప్రభుత్వ హస్తగతం చేసుకోవాలనో, ఒద్దనో ఒక ప్రీడిటెర్మిన్ డ్ మైండ్ తో ప్రభుత్వాలు ఉండకూడదు. ఆ ట్రస్టు aims and objectives ప్రకారం పనులని, పారదర్శకంగా నిర్వహిస్తున్నంతకాలం ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అని నాకనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  34. అంత హిట్టయితే ప్రపీసస బ్లాగ్‌ని మూసి వేసి ఎందుకు ఏమీ తెలియనట్టు నటించారో? http://pramaadavanam.blogspot.com/2010/10/blog-post.html ఈ టాపిక్‌లో భర్త చనిపోయిన స్త్రీలని అవమానించే భాష వాడడం వల్లే కదా నీహారిక గారు మిమ్మల్ని విమర్శించారు. భర్త చనిపోయిన స్త్రీలని అవమానించడం లాంటి అభివృద్ధి నిరోధక నమ్మకాలు నమ్మేవాళ్ళు బాబాలు, స్వాములని నమ్మడంలో విచిత్రం ఏముందు?

    రిప్లయితొలగించండి
  35. వీకెండ్ పొలిటిషియన్ గారు, ఈ పుట్టపర్తి బాబా సాధారణ బాబా కాదు. విదేశీ భక్తులని సహితం ఆకర్షించిన చెయ్యి తిరిగిన బాబా. తెలిసితెలిసి మూఢ నమ్మకాలని నమ్మలేము. ఒకవైపు పల్లెటూర్లలో చేతబడులు పేరుతో హత్యలు జరుగుతోంటే మంత్రాలు, మహిమలు ఉన్నాయని చెప్పుకునే బాబాలని ప్రభుత్వం పాట్రొనైజ్ చేస్తోంది. ఇలాగైతే పల్లె ప్రజలలో మూఢ నమ్మకాలు ఎలా పోతాయి? సైన్స్ అభివృద్ధి చెందింది కానీ పల్లె ప్రజలు ఇంకా అగ్నిహోత్రావధానుల కాలంలోనే ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  36. వంకర్‌5/02/2011 07:09:00 PM

    ఎవరక్కడ ఏమాకద, ఒసామా బిన్‌ లాడెన్‌ అనబడే మా ప్రత్యర్ది చనిపొతే ఇక్కడ మీరు దొంగాట ఆడుతున్నారా.
    ఏమి నా ఖర్మ, నా బతుక్కి ఇంక ఇలా మా అన్నభజన చేసుకుంటూనే చచ్చిపోతానేమో
    ఒక చెంబుడు నీళ్ళివ్వండి బోడిగుండైపోతా.. ఒక లీటరు కిరోసిన్‌ ఇవ్వండి అమరుణ్ణైపోతా

    రిప్లయితొలగించండి
  37. వంకర్‌5/02/2011 07:18:00 PM

    ఆ ఏమండీ వాసవ్యగారు మీ టపాలో ఇంకా మంచి మాటలు పడాలండి. ఇది పోరాటాలగడ్డ, మట్టిబెడ్డ, ఒంటేలోడి అడ్డ లాంటిమంచి పదాలు పడాలి లేదా

    చెప్పాగా లీటరు కిరోసిన్‌ తీసుకుని అమరుణ్ణైపోతా

    రిప్లయితొలగించండి
  38. అజ్ఞాత5/02/2011 07:27:00 PM

    ప్రవీణ్‌ కార్తీక్‌ ఎదురెదురుగా కూర్చుని మీ గొడవలు తీర్చేసుకోండ్రా బాబు. ఏ బ్లాగులో పడితే ఆ బ్లాగులో యదవగోల చూడలేక చస్తున్నాం. ఒన్లీ ఫర్‌ కార్తీక్‌, ఒన్లీ ఫర్‌ ప్రవీణ్‌ పొద్దూకులూ ఇదేగోల. రెండేళ్ళ ముందు ఎవడెవణ్ణి తిట్టాడో, ఇప్పుడు మా అందరికీ ఆగోల ఎందుకు? చావగొడ్తున్నారు. వాడొచ్చి ఒకటంటే వీడొచ్చి కౌంటరు,

    కార్తీక్‌ వాణ్ణి ఏడిపించకు ప్లీజ్‌,

    రిప్లయితొలగించండి
  39. అజ్ఞాత5/02/2011 07:33:00 PM

    కార్తీక్
    @మేము ఏం చేసినా ఓపన్ గానే చేశాం, ఇప్పుడు కూడా అలానే ఉంటాం..

    ఆడ బ్లాగర్లని వేధి౦చడ౦ కూడా నా కార్తీక్, ఇప్పటికీ చేస్తున్నారు కదా పబ్లిగ్గానే. మరి మీకు ప్రైవేట్ గా కనిపి౦చనోళ్ళని మీ గ్రూపు పబ్లిగ్గానే కదా వేధిస్తారు. ఇది గొప్పగా చెప్పుకోడ౦ అవసరమా .

    రిప్లయితొలగించండి
  40. అజ్ఞాత5/02/2011 08:27:00 PM

    ఇది భూకంప జ్యోతిష్కుల/తెరాస విగ్రహ కూల్చుడు ఐకాస కుట్ర అనను గాని, ;)

    ఇది యెర్రి గొర్రెపప్పల/ సింగపూరు ఆడఒంటేళ్ళ తీతువుపిట్టల ఘోష అననుగాని, :)

    నే సచ్చిపోత, నే సచ్చిపోత .. ఓ శెంబుడు నీళ్ళివ్వండి సాలు, శెంబుడే శెంబుడు.
    నే సచ్చిపోత .. సచ్చి అమరుణ్ణైపోత

    రిప్లయితొలగించండి
  41. అజ్ఞాత5/02/2011 08:55:00 PM

    కార్తీక్
    @where were all the ajnata's go then??

    All were busy at Pramaadavanam attacking kottapali.

    మీరు ముసుగేసుకొచ్చి అక్కడ చేసేది ఏమిటన్నాయ్?
    ఎవడి బ్లాగులోనో ఎవడో ఎదో రాసుకుంటే బూతులు తిట్టడమా?

    రిప్లయితొలగించండి
  42. >>ఆడ బ్లాగర్లని వేధి౦చడ౦ కూడా నా కార్తీక్,
    నేను ఏ ఆడ బ్లాగర్లను వేధించానో చెప్పు?? వాళ్ళకు నువ్వు సపోర్ట్ గా నిలబడి చెప్పించ రాదా నేను వాళ్ళను వేధించానని..
    In Neeharika's case I kept three detailed comments in her blog explaining its a case of misunderstanding still she refused to accept my point and adding to that she went after Malak's family.. thats when i wrote my post and its my only post in that issue..
    EOD how do you expect us to remain calm when you go after our kith and kin??

    రిప్లయితొలగించండి
  43. వంకర్‌ అభిమానీ ఆప్తుడూనూ5/02/2011 09:01:00 PM

    అందంగా మీదైనశైలిలో బాగా చెప్పారు.
    ఈ వంకర్‌ ఈ కుప్పిగంతులు మొదలెట్టకముందువరకూ మనోడి తెలంగాణ సెటైర్లు చదివి వీణ్ణి అభిమానించాను. ఈ కుప్పిగంతులు చూశాకే నేను వీడికి విరోధిగా మారా

    రిప్లయితొలగించండి
  44. అజ్ఞాత5/02/2011 09:04:00 PM

    Guys Dont Target KARTHIK.PERIOD.

    రిప్లయితొలగించండి
  45. అజ్ఞాత5/02/2011 09:04:00 PM

    /కార్తీక్
    @మేము ఏం చేసినా ఓపన్ గానే చేశాం, ఇప్పుడు కూడా అలానే ఉంటాం../

    కార్తీక్, ము౦దు మేము అని, ఇప్పుడు నేను అ౦టున్నావె౦దుకు? ఒక్క నిహారిక అని ఏ౦ లే. చరిత్రలో చానా పేర్లున్నాయి.

    రిప్లయితొలగించండి
  46. అజ్ఞాత5/02/2011 09:07:00 PM

    Dont TARGET KARTHIK.
    Dont Target Karthik.
    Dont Target Karthik.

    Lets not target people who are not part of of this diarhea

    రిప్లయితొలగించండి
  47. అజ్ఞాత5/02/2011 11:18:00 PM

    The money did not come from donations. Raju sold Seiko watches & ash LOL!

    ha ha ..well said!

    రిప్లయితొలగించండి
  48. అజ్ఞాత5/03/2011 02:35:00 PM

    కార్తీక్, అప్పుడెక్కడి కి పొయారు, అనడానికి మనసురాలేదు అని ని౦దలు వేస్తూనే పోతావా? అప్పుడు ఉన్న వాళ్ళని పేరు పేరునా అడుగుతూ వెళ్ళు అభ్య౦తర౦ లేదు. కాని లేని వాళ్ళని కాదు. ఇ౦కెప్పుడు ఎవ్వరూ ఏ౦చేసినా మాట్లాడొద్దు అ౦టే తప్పు. నువ్వు చెప్పినప్పుడివి చూసినా ఇలాగే మాట్లాడ్డ౦ జరుగుతు౦ది. అది తెలుసుకో

    రిప్లయితొలగించండి
  49. అజ్ఞాత5/03/2011 04:56:00 PM

    why dont you delete all irrelevant comments??its difficult follow message flow here

    రిప్లయితొలగించండి
  50. సాయిబాబా చనిపోయినా పుట్టపర్తి వెళ్ళే ట్రైన్‌ల రద్దీ తగ్గలేదు. ఆ బాబా భక్తులలో ఎక్కించిన మత్తు అంతటిది.

    రిప్లయితొలగించండి