అవినీతి, నల్లధనం, ఇంగ్లీషు బోధన, రైతులకు మద్దతు ధరలు... ఇలా ఒకదానితో మరోదానికి పొంతనలేని డిమాండ్లతో వేలకోట్ల కోటీశ్వరుడైన రామ్‌దేవ్ బాబా ఆమరణ దీక్ష ప్రారంభమైంది. దీక్షకు మద్దతునివ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ శ్రేణులకు ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశించింది.
చూస్తుంటే యిదేదో పెద్ద కార్పోరేట్ కుట్రగా వుంది అవినీతిపై పోరాటం అంటే! అవినీతి గురించి మాట్లాడేవారిని చూసి ప్రజలు చీకొట్టే రోజుకోసమ్ వీరి ప్రయాస!
చూస్తుంటే యిదేదో పెద్ద కార్పోరేట్ కుట్రగా వుంది అవినీతిపై పోరాటం అంటే! అవినీతి గురించి మాట్లాడేవారిని చూసి ప్రజలు చీకొట్టే రోజుకోసమ్ వీరి ప్రయాస!
నిరాహార దీక్షకి పద్దెనిమిది కోట్లు ఖర్చుపెట్టేవాడు ఆ విషయం బహిరంగంగా ఎలా చెప్పుకుంటాడు? డబ్బుని మంచి నీళ్ళ ప్రాయంలా ఖర్చు పెడితే అనుమానం వస్తుందని తెలియదా?
రిప్లయితొలగించండిఇప్పుడే మా అమ్మగారికి ఈ విషయం చెప్పాను. నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించినవాళ్ళకి భోజనాలు పెట్టినా అంత ఖర్చు అవ్వదు అన్నారు.
రిప్లయితొలగించండివాసవ్య గారు,
రిప్లయితొలగించండిమీరు తెలుగు వెలుగు పేపర్ ఎడిటర్ ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు. ఆయన కి ఎంత సేపటికి సత్య సాయి బాబా గారి ఆస్థి మీద కన్ను. పోని ఇతనేమైనా ఆయనకి నయపైసా ఇచ్చాడా అంటె అది లేదు. అలాగే మీ దృష్ట్టి కూడా రాందేవ్ గారి డబ్బుల మీదే ధ్యానం. ఆయన దగ్గర అన్ని కోట్లు పోగవుతుంటే ప్రభుత్వం కళ్ళు ముసుకొని నిద్ర పోతున్నాదా? కొన్ని సంవత్సరాల క్రితం ఆయన తన అకౌంట్స్ పుస్తకాలతో ఒక టి వి ఇంటర్వ్యుకి వచ్చాడు. ఒక్కరు కూడా ఆ షోలో ఆయనని తప్పు పట్టలేదు. అలాగే ఆయన సంపాదించే డబ్బుల మీద వీరికి అనుమానం ఉంటే ఎప్పుడో ఆయన గురించి ప్రపంచానికి చెప్పిఉండాలి అది జరగలేదు. ఇప్పుడు మాత్రం ఆయన దగ్గర 1100 కోట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు.అయినా మీరు రాసేదానిని చూస్తే ఇతరూల దగ్గర ఉన్న డబ్బుని మాత్రమే చూసి కూళ్ళు కునే స్వభావం అని బాగా తెలిస్తున్నాది. కొన్ని మార్క్స్ గారి పుస్తకాలు, తెలుగు లో వచ్చిన ప్రొగ్రెసివ్ పుస్తకాలు చదివితే మీరు మరింత శాస్రీయ బద్దం గా కుళ్ళు కోవచ్చు. ఈ రోజు ఉదయం వరకు రాందేవ్ గారికి ఐలాండ్ ఉంది అని దాని విలువ చెప్పలేదు అని లోడ పెట్టిన మీడీయా వారు, తీరా ఆయనకు ఐలాండ్ ఇచ్చిన వాడితో afternoon ఇంటర్వ్యు చేశారు. ఆయన ప్రతిదానికి లెక్క ఉందని దాని విలువ 2మిలియన్ పౌండ్లని చెప్పాడు. తన భార్య కి రాందేవ్ వలన చావు నుంచి బర్తికిందని, యోగా ను అభివృద్ది పరచటానికి ఇచ్చానని ఆయన చెప్పాడు. ఆమాటవిని ఇంటర్వ్యు చేసిన టి.వి. సూటూ బూటూ వేసుకొన్న వారందరికి కళ్ళు తిరిగాయి. దానికి కారణం ఈ ఇంగ్లిష్ చదువు కున్న జనాలంతా సిటిలోనే పుట్టి సిటిలోనే పెరిగి భారత దేశం మీద అవగాహన లేక పోయినా టివి స్టుడియోలో కుచొని అంతా తెలిసి నట్లు తెగ వాగుతుంటారు.వారు తామేదో ఆకశం నుంచి ఊడిపడ్డామని, అంతా తమకే తెలుసని, సైన్స్ తో నే అభివృద్ది, ఇంగ్లిష్ చదువులతోనే సమాజం బాగుపడుతుందని ఒక పిచ్చి నమ్మకంతో పగలు రాత్రి చదివి పెరుగుతారు. తీరా వీరికి వచ్చే జీతాన్ని, పలుకు బడిని 8వ తరగతి చదివిన రాందేవ్ లాంటి వారికి ఉన్నపలుకు బడిని, ఆస్థితో పోల్చుకొని కుళ్ల్లు కొని అలాడుతూంటారు. వీళ్ల కు చదువు పొగరు ఎంత ఉంట్టుందంటే వారి చదివిన ఇంగ్లిష్ చదువు ఈ దేశంలోని వాస్తవ పరిస్థితిని చూడనివ్వదు. మీడీయా వారు సాధ్యమైనంతవరకు జానాలను చెడగొట్టి , వారు డబ్బులు సంపాదించుకొంట్టు, కేరీర్ ను డేవెలప్ చేసుకొంట్టూ ఎదో మనలను ఉద్దరిస్తున్నామని పోజులు కొడతారు. అదే రాందేవ్ గారు ఎమీ చదవకపోయినా తన జీవితాన్ని యోగాకు త్యాగం చేసి ఎంతో మందికి మేలు చేశాడు. ప్రజలతో మమేకం అయ్యాడు. ఆయనకి ఉన్న డబ్బులను చూసి మీరేమి దిగులు చెందకండి. మంచి వారి దగ్గర ఉన్నడబ్బు సమాజానికి ఉపయోగ పడుతుంది.
త్యాగం చేసిన వారి దగ్గర డబ్బులే కాదు ప్రపంచమే మోకరిల్లు తుంది. అది మీలాంటి వారికి నేను ఇంత రాసినా ఎమర్థమౌతుందో నాలు తెలియదు కాని కుళ్ళు కొంట్టు, పిచ్చి ప్రశ్నలు వేసుకొంట్టు బుర్ర పాడు చేసుకొంట్టు రాందేవ్ గారి మీద విష ప్రచారం మొదలు పేట్టకండి. ఆయన చెప్పినవి అమలు జరిగితే దానివలన ఆయనకు వచ్చే లాభమేమి లేదు. అందువలన కనీశం అవినితి మీద పోరాటానికి మీ మద్దతు నివ్వండి. నువ్వు నేను మనవూరిలో డబ్బులు లేని నిజాయితి పరులంతా ఒక 1000 మంది కలసి ధర్నా చేసినా ఒక్కడు పట్టించుకోడు. ఒక్క నాయకుడు కొన్ని కోట్ల మంది ఆశలకు, ఆశయాలకు ప్రతినిధి అంతే కాని కొన్ని కోట్లమంది కలసి ఒక్క నాయకుడిని పుట్టించలేరు.
-----------------------------
ప్రశ్నించాలి, లోపాలు వెతకాలి అంటే ఎందులోనైనా వెతకవచ్చు. మీ చేతి వేళ్ళు సమానం గా లేకుండా ఒక్కోక్క వేలు ఒక్కొకటి గా ఉంట్టున్నాది. కాని మనం వాటిని వేలు అని కామన్ పేరు తో పిలిచినంత మాత్రాన అవి అన్ని ఒకటే నని ఎలాచెప్పగలం? అలా ఎందుకు ఉంట్టున్నాది? అందువలన వేళ్ళు అనకూడదు. వేలు అన్నపుడు అన్ని వేళ్ళు సమానం గా ఉండాలి కదా అని ప్రశ్నించుకోవచ్చు. అలా లాజిక్ గా ప్రశ్నలు వేసుకొంట్టు పోవచ్చు.ప్రశ్నలకి మన శరీరంలోని చేయిని చూస్తే నే నాకు ఇన్ని ప్రశ్నలు వచ్చాయి. ఇక మనుషుల మీద ఎన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఇతరులైతే లేక్కే లేదు. ఎన్నో అడుగుతుండవచ్చు. అంతేక్కడ ఉంది? మీరు కొంచెం ఓపికపట్టి వేచి చూడండి. కొంచెం మీరు చూసే దృష్టిని మార్చండి.
Jayaho
వాసవ్య గారు,

http://ibnlive.in.com/news/dont-intimidate-me-ramdev-hits-back-at-cong/156771-3.html
రిప్లయితొలగించండిRamdev, who launched his hunger strike against corruption early on Saturday morning, reaffirmed his demand for declaring black money stashed abroad as national wealth. "Our trust is audited every year and balance sheet is with the government. The government should make it public - I will be very happy."
Baba Ramdev hardened his stand and asked his supporters not to indulge in violence. Ramdev says government agreed to his demands on black money and he will call off his strike after he gets written assurance.
"We were forced to write the letter Kapil Sibal is showing, this is nothing but betrayal."
బ్లాగర్ & ప్రవీణ్ సర్మ గార్లకు
రిప్లయితొలగించండిఅవినీతికి వ్యతిరేకంగానో లేక లంచాన్ని లీగలైజ్ చెయ్యాలనో (మీ కేదీష్టమైతే అది:) మీరో చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసి చూడండి:) దాని గురించి ప్రజలకు అర్ధమయ్యేలా ప్రచారం చెయ్యడానికీ, వారిని సభకు వచ్చేలా చెయ్యడానికీ, మీడియాలో ప్రచారానికీ డబ్బులు అవసరమో లేదో మీకూ తెలిసొస్తుంది.
అన్నట్లు, రాందేవ్ నిజంగా ఏదైనా అక్రమంగా సంపాదించి విదేశాల్లో దాచుకుని ఉంటే,ఉల్టా చోర్ తరహాలో తమ వెంట పదనిచ్చేవారా ఈ శతాబ్ధాల ఘన చరిత్ర గల కాంగ్రేసువారు?
చెడుగురించి మంచివాడు మాట్లాడినా వాడికీ చెడును అంటగట్టి తమ చెడును కప్పిపెట్టుకునే రాజకీయుల నీచపాత్రను మనమూ పోషించకూడదని నా అభిప్రాయం.
కాంగ్రేస్ ప్రభుత్వంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, ఆమరణ దీక్ష గా ప్రకటించుకున్న దానిని ఒక రోజు నిరహరదీక్ష చేసినతరువాత దీక్ష విరమించే ఒప్పందం కుదిరినదని మీడియాలో వార్తలు గుప్పుమన్నయి. ఈ రోజు సాయింత్రం బాబా దీక్ష విరమించానని ప్రకటించాగానే నిన్నటి వార్తలు నిజమని ఎవరికైనా అనిపించక మానదు.
రిప్లయితొలగించండియింకో ట్విస్ట్ ఏమిటంటే, కాంగ్రేస్ పెద్దలు బాబాను కూడా ఆ ఒప్పందం మేరకు కాకుండా మోసం చేసినట్లు కనబడుతున్నది.
బాబా నిరాహారదీక్ష ఆపేసినట్లు ప్రకటించగానే, కపిల్ సిబాల్ బాంబ్ పేల్చారు. కొత్తగా బాబాగారికి యిచ్చే హామీలేమి లేవని, యివ్వగలిగే హామీలు అన్నీ నిన్ననే యివ్వడం జరిగిందని ప్రకటించేశారు. దాందో పరువు నిలుపుకొనుటకు బాబా గారు మళ్ళీ స్టేజ్ ఎక్కారు.
ఎన్నాలు వుంటుందో వేచి చూద్దాం!
*కాంగ్రేస్ ప్రభుత్వంతో ముందుగా .... ఒక రోజు నిరహరదీక్ష చేసినతరువాత దీక్ష విరమించే ఒప్పందం కుదిరినదని మీడియాలో వార్తలు గుప్పుమన్నయి.*
రిప్లయితొలగించండిఅబ్బయ్యా,
ఏంది నీ అనుమానం చదివి బుర్ర బ్లాక్ అయింది. అనాలిసిస్ ఎక్కువైతే అనుమానం ఎక్కువై మనిషి ఎవరిని నమ్మ లేక పిచ్చి ఆసుపత్రిలో చెరుతాడు. నువ్వు నిరంతర వార్తా స్రవంతి చానల్ లో ఉండవలసిన వాడివి.
నిరాహార దీక్ష చెయ్యాలంటే అందు కోసం భోజన కార్యక్రమం పెట్టక్కరలేదు. నాయకుడు నిరాహార దీక్ష చేసి అతని అభిమానులు విందులు చేసుకోవడం అంటే అది నిరాహార దీక్ష ఎలా అవుతుంది.
రిప్లయితొలగించండిమీడియాను, ప్రజలను, తనను నమ్ముకొని మద్దతు యిచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ ని కూడా రామ్‌దేవ్ బాబా మోసగిచిన్నట్లు వున్నాడు తబు కేంద్ర ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందాని బయటపెట్టకుండా!
రిప్లయితొలగించండి@Anonymous
రిప్లయితొలగించండి"ఏంది నీ అనుమానం చదివి బుర్ర బ్లాక్ అయింది. అనాలిసిస్ ఎక్కువైతే అనుమానం ఎక్కువై మనిషి ఎవరిని నమ్మ లేక పిచ్చి ఆసుపత్రిలో చెరుతాడు."
నిన్న కపిల్ సిబాల్ బయట పెట్టిన ఒప్పంద పత్రం చూడలేదా? అసందర్భంగా, మొసపూరితంగా విడుదల చేసిన కపిల్ సిబాల్ తో ఎప్పటికి మట్లాడను అని అన్నాడేగాని అది నకిలీ పత్రం అని విమర్సించలేదు.
అంటే, యిది ప్రజలను మోసగొంచడమ్ కాదా? అన్నాహజారే చేసిన సత్యాగ్రహసమయంలో యిటువంటి రహస్య ఒప్పందాలు ఏమీ జరగలేదే.
యిప్పుడు మీరు ఏ హస్పటల్ లో చేరాలో నిర్ణయించుకోండి.
@ఆర్.ఎస్ రెడ్డి
రిప్లయితొలగించండిరాందేవ్ బాబా గురించి నాకు తెలిసింది బహుతక్కువ. కాని అతను ప్రకట్టించుకున్న పోరాటవిధానాన్ని చూస్తే నమ్మసక్యంగా లేదు. లోక్‌పాల్ బిల్ పై పెద్దయొత్తున చర్చ జరుగుతున్న తరుణంలో లోక్‌పాల్ పై కేంద్ర నాన్చుడు దోరణని ప్రశ్నించకుండా కేవలం అన్నాహజారే ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం తప్ప మరోకటి కాదు.
నిరాహార దీక్ష అంటే ఏమిటి, దాని పర్పోస్ ఏమిటి? నాయకుడు నిరాహార దీక్ష చేసి అతని అభిమానులు విందు భోజనాలు చేసుకుంటే అది నిరాహార దీక్ష ఎలా అవుతుంది? ఆ దీక్ష శిబిరం ఏర్పాటు చేసిన నాయకుడే రాత్రి పూట శిబిరంలో భోజనం చెయ్యడని గ్యారంటీ ఏమిటి? ఆకలేసి నిరాహార దీక్ష ఆపేసినవాళ్ళు ఉన్నారు, రాత్రి పూట ఇంటికెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ శిబిరంలో భోజనాలు చెయ్యడం ఏమిటి?
రిప్లయితొలగించండిసిబాల్ లేఖ బయట పెట్టకపోతే ఈ పాటికి ప్రభుత్వం మెడలు వంచానని చెప్పుకుంటూ ఇంకో చోట యోగ శిబిరం ప్రారంభించేవాడు
రిప్లయితొలగించండిప్రవీణ్ మాస్టారు, http://telugumedia.asia సైట్ అసలు ఒపెన్ అవ్వడం లేదు.
రిప్లయితొలగించండిhttp://teluguwebmedia.in డొమెయిన్ టైప్ చేసి చూడండి.
రిప్లయితొలగించండిసైట్ ఒకటే కానీ డొమెయిన్‌లు రెండు ఉన్నాయి. ఒక డొమెయిన్ యొక్క DNS టెక్సాస్‌లో ఉంది, ఇంకో డొమెయిన్ యొక్క DNS తమిళనాడులో ఉంది.
రిప్లయితొలగించండిu should take care about DNS up time to be guaranteed at 99.95%
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిI ckecked again. It was not DNS error. It was address records' error. Coming to the actual matter, the devotees of Ramdev should be questioned why didn't they get doubt that over expense is not required for hunger strike. Ramdev's devotees are so blinded in this regard.
రిప్లయితొలగించండిఆస్తులు లేని , అతి నిరుపేద అయిన ఒక స్వచ్చమైన వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలి
రిప్లయితొలగించండిఅవినీతి మీద నిరాహార దీక్ష చెయ్యాలంటే .....ఆ వ్యక్తి కి ...
>ఆస్తులు ఉండకూడదు
>అనుచరులు ఉండకూడదు
>కోర్టులలో ఒక్క కేసు కూడా ఉండకూడదు
> అవినీతి చెయ్యకూడదు
>లంచం ఇవ్వకూడదు
>లంచం తీసుకోకూడదు
అబ్బా ............ ఇన్ని అర్హతలు ఉన్నవాళ్ళు ఎవరన్న మీకు తెలిస్తే చెప్పండి
అతనిచేత నిరాహార దీక్ష చేయనిద్దాం
కోర్ట్ కేసులు గురించి అడిగావు కాబట్టి చెపుతున్నాను. భారతీయ రైల్వేలు & కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో కోర్ట్ కేసులు ఉన్నవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. అప్లికేషన్ పెట్టినప్పుడే నీ మీద కోర్ట్ కేసులు లేదా పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయా అని అడుగుతారు. అతనికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, కోర్ట్‌లకి వెళ్ళి ఇంక్వైర్ చేస్తారు. దరఖాస్తుదారుడు ఇచ్చిన సమాచారం తప్పు అని తెలిస్తే అతన్ని ఉద్యోగం నుంచి డిస్క్వాలిఫై చేస్తారు. ఇదంతా అవినీతి లేదా ఫ్రాడ్ జరగకుండా ముందు జాగ్రత్త. కోర్ట్ కేసులు ఉన్నవాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం నడపడానికైతే పనికొస్తాడని ఎలా అనుకుంటాం?
రిప్లయితొలగించండి>>>కోర్ట్ కేసులు ఉన్నవాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం నడపడానికైతే పనికొస్తాడని ఎలా అనుకుంటాం?
రిప్లయితొలగించండికమ్యునిస్త్లు ఈ ఉద్యమం చేయొచ్చు కదా
ప్రవీణ్ ...
నీలాంటి వాడు , నాలాంటి వాడు ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే , మెడ పట్టుకుని జైలు లో తోస్తారు
కొద్దో గొప్పో పేరు ఉన్నవాడు పూనుకోవాలి
ఎవడో ఒకడు ముందుకి వచ్చాడు కదా , ఎందుకీ గొడవ
కాంగ్రెస్ విజయం సాధించినల్టే
రిప్లయితొలగించండిరామ్దేవ్ మీద గొడవ చేసి ప్రజల ను ఉద్యమం నుంచీ ప్రక్క దరి పట్టించిది ( కామ్రేడ్ ల సహాయం తో , నాస్తిక వాదుల , హేతువాదుల సహాయం తో )
తెలకపల్లి రవి గారు డిలీట్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. http://teluguwebmedia.in/aggregator/sources/57 నిరాహార దీక్ష శిబిరంలో భోజన కార్యక్రమం పెట్టి దాన్ని పెళ్ళిలా చూపించేవాడు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి పనికి రాడనే నేను నమ్ముతాను.
రిప్లయితొలగించండికాంగ్రెస్ గెలిచినట్టు ఎలా అవుతుంది? విందు దీక్షకి కాంగ్రెస్ భయపడే అవకాశమే లేదు. యోగ శిబిరం పెడతానని చెప్పి నిరాహార దీక్ష శిబిరం పెట్టినందుకు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ప్రాకులాడేవాళ్ళలాగ సందర్శకులకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అది నిరాహార దీక్ష ఎలా అవుతుంది?
రిప్లయితొలగించండినిరాహార దీక్ష సెట్టింగ్‌లకి పద్దెనిమిది కోట్లు ఖర్చయ్యాయంటే అది పెద్ద ఫార్సే. అంత డబ్బు ఖర్చు పెట్టాలని ఉంటే సినిమా తీసెయ్యొచ్చు. నిరాహార దీక్షకి అంత ఖరీదైన సెట్టింగ్‌లు అవసరమా?
రిప్లయితొలగించండినిరాహార దీక్షా సమయం లో , ప్రాణ రక్షణ సమయం లో కొంత అంగ బలం కావాలి
రిప్లయితొలగించండిమరి వారికీ తినడానికి ఆహారం కావాలా వద్దా ?
వారు రక్షణ క్లోఅసం వచ్చిన వారు , అంతేకాని వారు కూడా నిరాహార దీక్ష లో పాల్గొనరు
నిర్వాహణ ఖర్చు అని అనుకోవడం అనవసరం
నిరాహార దీక్షా సమయం లో నే ఓకే MLA ని విజయవాడ లో చంపేశారు 89 లో
వంగవీటి రంగా ఒక ముఠా నాయకుడు. రాందేవ్ ముఠా నాయకుడు కాదు కదా. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అతని అనుచరులు ఆకలేసి దీక్ష విరమించుకుని వెళ్ళిపోయినా శ్రీరాములు ఒక్కడే ఒంటరిగా నిరాహార దీక్ష చేశాడు. నిరాహార దీక్ష చెయ్యాలంటే అంత నిజాయితీ ఉండాలి.
రిప్లయితొలగించండిఅంత చేటు నిజాయితీ ఉన్న వాడిని ఎవరిని అన్నా కూర్చో పెట్టి నిరాహార దీక్ష చేయించాలి
రిప్లయితొలగించండిUPA సర్కార్ కి ఎంత ముప్పు తప్పింది - ఈ హేతు వాదుల వల్ల
విందు దీక్షలకి UPA ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వమైనా భయపడదు. ఇక్కడ మేము UPA ప్రభుత్వానికి సహాయం చెయ్యడానికి ఏముంటుంది?
రిప్లయితొలగించండిఇలాంటి విందు దీక్షలు చేస్తే అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదు అని చెప్పినట్టు అవుతుంది కానీ అవినీతి వ్యతిరేక పోరాటం చేసినట్టు అవ్వదు.
రిప్లయితొలగించండిరాందేవ్ భక్తుల జస్టిఫికేషన్ చూడండి: http://chaduvari.blogspot.com/2011/06/blog-post.html వీళ్ళ జస్టిఫికేషన్ ప్రకారం కూలర్లు లేకపోతే నిరాహార దీక్ష శిబిరానికి అనుచరగణం రారట, అందుకే కూలర్లు పెట్టించాడట, ప్రజా ఉద్యమాలు చెయ్యడానికి ఆడంబరాలు ప్రదర్శించడంలో తప్పు లేదట!
రిప్లయితొలగించండిhttp://telugu.stalin-mao.in/69203719 ఈ ఆర్టికల్ చదవండి.
రిప్లయితొలగించండి