బాబాగారి దయనీయమైన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మానవత్వం కలిగినవారికెవరికైనా ఆందోళనకరమే. కాని కొంతమంది భక్తులు మాత్రం మానవులకు బాబాగారి పెట్టిన ఒక పరిక్షని నీచపు మాటలు మాట్లాడుతున్నారు. మోన్నటివరకూ వీలుకుర్చీలో పాకుంటూ, యిన్ని రోజులు చావుబతుకులమధ్య సామాన్య మానవుడవలే కష్టాలు పడుతుంటే, కడుపుతర్రుక్కుపోతుంది ఏ మనిషికైనా.
బాబా, సాయి బాబా, నీ శరీరానికి పడుతున్న కష్టం ఓ మానవ జీవిగా చూడలేకపోతున్నారు నీ భక్తులు కానివారుకూడా. కొంతమంది నీభక్తులైతే నిద్రాహారాలు మాని కుసించినసిస్తున్నారు. కనీసం వారికోసమైనా నీవు లేవాలే. నిల్చోని పరిగెత్తాలే (సారీ, నిలబడమనడం కూడా అత్యాశే అనుకుంటా) కనీసం కళ్ళుతెరువు బాబా. నీ అసలైన మహిమలు చూపించ్చే సమయం ఆసన్నమైనది. నీ మహిమలు నమ్మని జీవులకు కూడా కనువిప్పుకలుగుతుంది. లేకపోతే నిన్ను, నీమహిమలను నమ్మిన భక్తులకు నోటిమాట రాదు బాబా.
(కామెంట్స్ వ్రాయాలునుకుంటే ఒక షరతు! బాబా గారి మహిమలు గురించి మాత్రమే వ్రాయండి. బాబాగారు చేసిన 'సేవలు' మీ మీబ్లాగ్గులో విస్త్రుతంగా విశ్లేషించుకోండి)