వీలుంటే నా నాలుగు లంకెలు ...

24, ఆగస్టు 2011, బుధవారం

భిన్నత్వంలో... ఏకత్వం... అంటే యిదే మన... భారతదేశం..

ఈ ఫోటో ఎవరు ఎక్కడ తీసారో తెలియదు గాని (బహుశా, మొన్న కృష్ణాష్టమికి బడులలో పెట్టిన వస్త్రాదరణ పోటీలకనుకుంట), ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వున్న ఈ ఫోటో నిజంగా భారతదేశంలో వున్న భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిభింబం...


ఫేస్‌బుక్ సౌజన్యంతో

2 కామెంట్‌లు:

  1. I don't think that it has something to do with secularism. గ్రామీణ ప్రాంతాలలో హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారినవాళ్ళు ఇప్పటికీ ఇళ్ళలో హిందూ దేవుళ్ళ ఫొటోలు పెట్టుకుంటారు. పెర్సియా, అరేబియాల నుంచి వలస వచ్చిన ఆర్థొడాక్స్ ముస్లింలు వీళ్ళని ఆదా ముస్లిం (half muslim) అంటుంటారు.

    రిప్లయితొలగించండి
  2. దీని గురించి చర్చ ఇక్కడ చదవండి: http://weekend-politician.blogspot.com/2011/09/blog-post_23.html స్కూల్‌లో బహుమతి కోసం వేసిన వేషానికి సెక్యులరిజం పేరు అవసరమా? రాజస్థాన్‌లో మేవ్ జాతికి చెందిన ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి వచ్చినవాళ్ళు. మేవ్ జాతి స్త్రీలు ఉదయం పూట రాజపుత్ర స్త్రీలలాగ లెహంగాలు వేసుకుని అలంకరించుకుని కృష్ణారాధన చేస్తారు, మధ్యాహ్నం పూట అవే చేతులతో నమాజ్ చేస్తారు. కొంత మంది మతం మారినా పూర్వ మతం ఆచారాలు పాటిస్తారు. దానికి సెక్యులరిజంతో పని లేదు.

    రిప్లయితొలగించండి