‘మేఘావృతమైనప్పుడు రాడార్ పని చేయదని, అలాంటి సమయంలో దాడులు చేస్తే శత్రువులు పట్టుకోలేరన్న మోదీ'
ఒక దేశ భక్తుడని చెప్పుకునే వ్యక్తి యిలానేనా మాట్లాడేది??
1. యుద్ద తంత్రాలను ఒక ప్రధవి లో వుండి భహిర్గతం చేస్తాడా, అదీను ఎన్నికల సభలో?
2. యిది మన వాయుసేన కెపాసిటిని తక్కువ ఆంచనా /చులకన చేయడమే కదా!
3. వాయుసేనలో రాడార్స్ పై ఎన్నో ఏళ్ళనుండి పనిచేస్తూ, అవి తయారు చేస్తున్న వారికి తెలియని విషయం ఈ బూటకపు డిగ్రీ హోల్డర్ కు తెలిసిందా? మెఘాలు వున్నప్పుడు రాడార్ పని విధానం ఎలా వుంటుందో ఎవరికి యితను చెప్పె వరకు తెలియదా?
4. ఎలక్షన్ కోడు ప్రకారం సైనిక పరమైన విషయాలు చర్చించ వద్దని చాల క్లియర గా వుంది. అటువంటప్పుడు, ఏకంగా సైనిక రహస్యాలను బయటపెటకు చెప్పొచ్చా?
తక్షణం ఈ ఫేక్ చౌకీదార్ ని ఎన్నికల కమీషన్ ఎన్నికల నుండి బహిష్కరించాలి.. వైమానిక దళం ఈ ఫేకుని రహస్యాలు బయట పెట్టిన నేరానికి గాను మార్షల్ చెయ్యాలి..
భక్తులూ మీ దేశ భక్తిని చాటుకొనే సమయం అసన్నమైంది..
వాసవ్య యాగాటి
2019-05-13

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి