- రాఫెల్ యుద్ధవిమానాల విలువను 16వేల కోట్ల రూపాయల మేర పెంచారు, కారణం చెప్పరు..
- 45,000 కోట్ల విలువచేసే రాఫెల్ కాంట్రాక్ట్ ని ఒక్క విమానం కూడా తయారు చేసిన అనుభవం లేని 30,000 కోట్ల నష్టాలలో వున్న రిలయన్స్ కు యిచ్చారు..
- బెంగుళూరులో ఎంతో అనుభవం మంచి యువకులున్న HAL కి కాకుండా, రియలన్స్ కి ఎందుకు యిచ్చారో చెప్పరు..
- రాఫెల్ ఒప్పందాలలో ఎటువంటి సిక్రేట్స్ లేవని చెప్పిన ఫ్రాన్స్ దేశం, అలాంటప్పుడు ఈ ఒప్పంద విషయాలను ఎందుకు సీక్రేట్ గా ప్రభుత్వం వుంచిందో చెప్పలి..
వాసవ్య యాగాటి
20-07-2018 1:00PM
20-07-2018 1:00PM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి