2G/కనిమొలి/బోఫోర్స్ వంటి స్కాములతొ విసుగుపోయి, అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా ఉధ్యమబాట పడితే, మన ఆంధ్రాలో మాత్రం సిబీఐ దాడులకు నిరసనగా ప్రదర్శనలు, రాజీనామాలు బహిరంగ దోపిడీని బలపరుస్తూ! హవ్వ!
నాకో పాతవిషయం గుర్తుకోస్తుంది...ఇందిరా గాంధి పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశమంతా తుడిచి పెట్టుకొని పోతే, మన ఆంధ్రాలో మాత్రం ఆమెకు/కాంగ్రేసుకు అఖండ విజియాన్ని యిచ్చాము..
ప్రజలను ఏమీ అనలేము కదా! ప్రజలను ఏమైనా అంటే మనమీద మనం ఉమ్మేసుకున్నట్లే! కాబట్టి... నోరెల్ల బెట్టి చూడలసిందేనా?

మన రాష్ట్ర్రం లొ కుల రాజకీయాలు ఎక్కువ, దేశం లొ జరిగిన, జరుగుతున్న అవినీతి, దోపిడీ గురించి చెప్పి ప్రజలను చైతన్య పరచే నాయకులు తక్కువ.
రిప్లయితొలగించండి>>>>>
రిప్లయితొలగించండిఇందిరా గాంధి పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశమంతా తుడిచి పెట్టుకొని పోతే, మన ఆంధ్రాలో మాత్రం ఆమెకు/కాంగ్రేసుకు అఖండ విజియాన్ని యిచ్చాము
>>>>>
కాంగ్రెస్‌కి ఉన్న రెడ్లు, కాపులు, దళితుల సపోర్ట్‌తో వాళ్ళు గెలుస్తూ ఉన్నారు.
రేపు జగన్ అండ్ కో కూడా అఖండ విజయం సాధిస్తాడు చూడండి.
రిప్లయితొలగించండిమావోలకు మాత్రం దేశంలో ఎక్కడా స్థానం దొరకట్లేదు, అందులో దేశమంతా ఒకేతాటి మీద వుంది.
రిప్లయితొలగించండిమీ జగన్‌లాగ కుల రాజకీయాలు, మత రాజకీయాలు నడిపితే మా పార్టీ కూడా భారీ మెజారిటీతో గెలుస్తుంది. కానీ అటువంటి చిల్లర పనులు చేసి గెలవడం గొప్ప కాదు.
రిప్లయితొలగించండి