కెనడాలోని ఒక టెలిస్కోప్ సుదూర గెలాక్సీ నుంచి ప్రసరిస్తున్న అంతుపట్టని సంకేతాలను గుర్తించిందని ఖగోళ శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
ఆ రేడియో తరంగాల స్వభావం గురించి, అవి కచ్చితంగా ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మాత్రం తెలీడం లేదు.
ఎఫ్ఆర్బి అని పిలిచే 13 ఫాస్ట్ రేడియో బస్టర్స్ నుంచి చాలా అసాధారణంగా ఉన్న ఒక సంకేతం మళ్లీ మళ్లీ వస్తోంది.
అది 1.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒకే ప్రాంతం నుంచి వస్తున్నట్టు గుర్తించారు.
ఇంతకు ముందు కూడా ఒకసారి వేరే టెలిస్కోప్ ద్వారా సరిగ్గా ఇలాంటి సంకేతాలనే గుర్తించారు.
"ఇంకోసారి అవి రావడం వల్ల, బయట ఇంకా ఎవరో ఉండవచ్చనే విషయాన్ని చెబుతున్నాయి" అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఖగోళ శాస్త్రవేత్త ఇంగ్రిడ్ స్టెయిర్స్ అన్నారు.
"అధ్యయనం కోసం చాలా సోర్సుల నుంచి రిపీటెడ్‌గా వచ్చిన సంకేతాలు లభించడం వల్ల మనం విశ్వంలోని చిక్కుముడులు అర్థం చేసుకోవచ్చు. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఆ సంకేతాలకు కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు" అని ఇంగ్రిడ్ తెలిపారు.
గెలాక్సీ నుంచి సంకేతాలు
బ్రిటిష్ కొలంబియా, ఒకానగరన్ వాలీలోని చైమ్ అబ్జర్వేటరీలో 400 మీటర్ల పొడవున్న సెమీ సిలిండ్రికల్ యాంటెన్నాలు ప్రతి రోజూ ఉత్తరం వైపు ఆకాశాన్నంతా స్కాన్ చేస్తుంటాయి.
ఈ టెలిస్కోపును గత ఏడాది నుంచే ఉపయోగిస్తున్నారు. ఇది దాదాపు వెంటనే రిపిటీటర్తోపాటు 13 రేడియో బస్టర్స్ గుర్తించింది.
"మేం రెండో రిపిటీటర్ను గుర్తించాం. దాని లక్షణాలు మొదట వచ్చిన రిపీటీటర్కు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి" అని కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీకి చెందిన శ్రీహర్ష్ తెందూల్కర్ చెప్పారు.
"ఇది జనాభాలాగే రిపిటీటర్స్ లక్షణాల గురించి కూడా మనకు మరిన్ని వివరాలు అందిస్తుంది".
రోజూ వెయ్యికిపైగా వస్తుంటాయి
క్షణం పాటు మెరిసే రేడియో తరంగాలనే ఎఫ్ఆర్బి అంటారు. అవి విశ్వంలో దాదాపు సగం దూరం నుంచి వస్తున్నట్టు భావిస్తున్నారు.
శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ రిపీట్ అయిన రెండు సంకేతాలతోపాటు 60 సింగిల్ ఫాస్ట్ రేడియో బస్టర్స్ గుర్తించారు,
ప్రతి రోజూ ఆకాశంలో వెయ్యికి పైగా ఎఫ్ఆర్బీలు వస్తుంటాయని ఒక అంచనా.
అవి ఎందుకు వస్తుంటాయి అని చెప్పడానికి లెక్కలేనన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
చాలా బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్న ఒక న్యూట్రాన్ స్టార్ చాలా వేగంగా తిరగడం వల్ల, రెండు న్యూట్రాన్ స్టార్లు ఒకటిగా కలిసిపోయినపుడు, గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకల నుంచి కూడా ఇలాంటి సంకేతాలు కొన్ని వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని తిరిగి జూలై 22వ తేదీ సోమవారం చేపడతామని మరొక ట్వీట్లో పేర్కొంది.
Chandrayaan 2 is ready to take a billion dreams to the Moon — now stronger than ever before! Join us for the launch on Monday — 22 July, 2019 — at 2:43 PM IST. #Chandrayaan2#GSLVMkIII#ISRO
A technical snag was observed in launch vehicle system at 1 hour before the launch. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. Revised launch date will be announced later.
#ISROMissions#GSLVMkIII carrying #Chandrayaan2 spacecraft, undergoing launch checks at launch pad in Sriharikota. Launch is scheduled at 2:51AM IST on July 15. Stay tuned for more updates...
#ISROmissions Take a look at the challenging #Chandrayaan2 mission, a sequel to the successful #Chandrayaan1. #Chandrayaan2 will carry 13 Indian Payloads and one passive experiment from NASA. Stay tuned for more updates.
Chandrayaan 2, an Indian lunar mission to be launched on 15 July 2019 A mission that will help us better understand the origin and evolution of the Moon.
A beginning to our quest to unravel the mystery of the moon: #Chandrayaan2
We are all set, Are you?#Chandrayaan2 will be India’s first rover-based space mission, it will also be the world's first expedition to reach the Moon’s south polar region.#ISROMissions
ఇక చంద్రుడి మీద మట్టి గురించి చెప్పే మరొక పరికరం కూడా ఉంటుంది.
భారత అంతరిక్ష ప్రయోగాలకు దేశంలో యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా ప్రతి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. కాబట్టే ఇండియా దగ్గర అంత ఎక్కువ సంఖ్యలో రాకెట్లు ఉన్నాయని ప్రముఖ సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా చెప్తారు.
అంతేకాదు.. ఈ మిషన్‌కు మరో ప్రాధాన్యత కూడా ఉంది. ఇద్దరు మహిళలు - మిషన్ డైరెక్టర్ రితూ కారిధాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్యలు ఈ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు.