హెల్త్ బులిటెన్ తొ పాటు కనీసం వీడియో క్లిపింగ్స్ బయటపెట్టాలి!
బాబాగారు కదలలేని ప్రస్తుత స్థితిలో ట్రస్ట్ సభ్యులు గాని మరెవరైనా నిర్భంధించే అవకాశము లెకపోలేదు (వేలకోట్ల రూపాయిల వ్యవహారమిది, బాబాగారు దేవుడని కోందరు నమ్మవచ్చు, కానీ ట్రస్ట్ సభ్యులందరూ దేవుళ్ళు కాదుకదా! వాళ్ళలో స్వార్ధపరులుంటే. ఏవో గోడవలని కూడావింటున్నాం). వీరు కల్పిస్తున్న అనవసరపు టెన్‌షన్ వలన వేలాది మంది పోలీసులు, మంత్రివర్యుల బస వంటి కారాణాలుచేత ప్రజాధణం ఖర్చవుతుంది కూడా.
దేవుడయినా కాకపోయినా సాయిబాబా మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఒక మనిషిని సమాజానికి కనబడకుండా అయోమయ్యానికి గురిచేస్తున్న పుటపర్తి కోటరీ పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (HRC) కలుగజేసుకోని అతని యోగ క్షేమాలు తెలిపి అనవసరపు రాధాంతాన్ని, అనవసరపు ప్రజాదనఖర్చును కాపాడాలి. అంతే కాకుండా అతని భక్తులకు కూడా మేలు చేసినవారవుతారు ఒకరకంగా.